స్వర్ణాంధ్రప్రదేశ్ ను మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చారు..

burra ramanjaneyulu

Advertisements

&NewLine;<p>చంద్రబాబు హయాంలో స్వర్ణాంధ్రప్రదేశ్ గా విరాజిల్లుతున్న రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పత్తిపాడు టిడిపి ఇన్చార్జి బుర్ర రామాంజనేయులు అన్నారు&period; నియోజకవర్గంలోని కాకుమాను మండల కేంద్రంలో బుర్ర రామాంజనేయులు రోడ్ షో&comma; జయహో బిసి కార్యక్రమంలో పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలను ఆదుకున్నారని తెలిపారు&period; ప్రస్తుత ప్రభుత్వం ఆ సంక్షేమ పథకాలు అన్నింటిని ఒక కలం పోటుతో రద్దు చేశాడని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..