#2026

దేశంలో తెలంగాణను నెంబర్ వన్‍గా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం..

<p>తెలంగాణను దేశానికి భవిష్యత్‌ ఆర్థిక శక్తిగా మారుస్తామని &comma; క్యూర్‌&comma; ప్యూర్‌&comma; రేర్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్నామని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు &period; తెలంగాణ సమ్మిట్‌ ను ఎంతో అద్భుతంగా నిర్వహించామని పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామని…

Read more

ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ ఏంజిలిస్‌లో ఘనంగా జరిగింది.

<p>ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ ఏంజిలిస్‌లో ఘనంగా జరిగింది&period; వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్ అనదర్‌ చిత్రం ఏకంగా ఆరు ఆస్కార్‌ పురస్కారాలను అందుకుంది&period; బ్లాక్‌ కామెడీ యాక్షన్‌ థ్రిల్లర్‌à°—à°¾ తెరకెక్కిన చిత్రంలో లియోనార్డో డికాప్రియో కీలక పాత్ర పోషించారు&period; మొత్తం…

Read more

IPL-2026 తొలి మ్యాచ్ వివరాలను అధికారికంగా ప్రకటించింది.

<p>ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ లవర్స్‌కు BCCI గుడ్ న్యూస్ చెప్పింది&period; IPL-2026 తొలి మ్యాచ్ వివరాలను అధికారికంగా ప్రకటించింది&period; మార్చి 28 నుంచి à°ˆ మెగా టోర్నీకి ప్రారంభం కానుంది&period; మొదట మార్చి 26à°µ తేదీన ఐపీఎల్ 2026…

Read more

భారత క్రికెట్ జట్టు మరోసారి చరిత్రను తిరగరాసింది.

<p>ధనాధన్‌ క్రికెట్‌ పండుగ ముగిసింది&period; కోట్లాది మంది భారతీయుల à°•à°² నెరవేరింది&period; నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా టీమ్‌ఇండియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది&period; ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన సూర్యకుమార్ సేన&comma; ఐసీసీ à°Ÿà±€20 ప్రపంచకప్‌-2026 ట్రోఫీని…

Read more

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు టీమిండియా. చివరి వరకు పోరాడిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.

<p>ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల à°Ÿà±€20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో పరుగుల వరద పారింది&period; ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన à°ˆ హైస్కోరింగ్ సమరంలో ఇంగ్లండ్ పై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి…

Read more

టీ20 ప్రపంచకప్ , సూపర్-8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

<p>à°Ÿà±€20 ప్రపంచకప్ &comma; సూపర్-8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది&period; కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది&period; మొత్తంగా ఐదు వికెట్లు…

Read more