#Anakapalli #Narsipatnam #APSRTC #LandDispute #Encroachment #RTCBusStand #AndhraPradeshNews #PublicProperty

నర్సీపట్నంలో ఆర్టీసీ స్థలంపై భారీ వివాదం..

<p>అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన కోట్లు విలువ చేసే స్థలం వివాదాస్పదంగా మారింది&period; 1983లో సేకరించిన à°ˆ స్థలంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం జరిగింది&period; అయితే కాలక్రమేణా బలిఘట్టం బైపాస్ రోడ్డు నిర్మాణంతో స్థలం రెండు భాగాలుగా విడిపోయింది&period;…

Read more