అంగన్వాడీ(Anganwadi) కేంద్రాల్లో పనిచేసే 65 ఏళ్లు నిండిన సిబ్బంది విషయంలో తెలంగాణ సర్కార్(Telangana government) సంచలన నిర్ణయం తీసుకుంది. వీరి పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వివరాలను ఏప్రిల్ 30వ తేదీ …
Anganwadi
-
-
గుంటూరు పట్టణంలో వామపక్ష నేతలు, కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అంగన్వాడీల సమస్యలను పరిష్కారించాలని రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం ఎస్మాని విరమించుకోవాలని, డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో …
-
కాకినాడ జిల్లా, అంగన్వాడీల పై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రకటించిన మేము భయపడేది లేదు ఆనాడు తమిళనాడు ప్రభుత్వం ఎస్మా ప్రకటించింది ఆ ప్రభుత్వం కనుమరుగయ్యింది. త్వరలో జగన్మోహన్ రెడ్డి అదే పరిస్థితి ఎదుర్కొంటాడు. కాకినాడ కలెక్టరేట్ వద్ద …
-
అంగన్వాడీ కార్యకర్తలు, సహాయక సిబ్బందిపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం నియంత పోకడలకు పరాకాష్ఠ అని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరసనలు …
-
ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై జగన్ సర్కారు ఉక్కుపాదం మోపింది. ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు …
-
పల్నాడుజిల్లా నరసరావుపేటలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఆందోళన చేశారు. కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద బైఠాయించిన అంగన్వాడీలు, తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి ఉద్యోగులు వెళ్లకుండా అంగన్వాడిలు గేటు ముందు …
-
సీఎం జగన్ రాష్ట్రంలోని ఉద్యోగులను అవహేళన చేస్తున్నారని ఏలూరు టిడిపి ఇంచార్జ్ బడేటి చంటి అన్నారు.. ఏలూరు కలెక్టరేట్ వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు గత 13 రోజులు గా …
-
గత 21 రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఈరోజు ప్రతివారు ఆఫీసుల్లో ఇళ్లల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు మాత్రం రోడ్లపై కూర్చొని భిక్షాటన …
- Andhra PradeshLatest NewsMain NewsPoliticalSrikakulam
సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు..
శ్రీకాకుళం జిల్లా.. పలాసలో అంగన్వాడీలు కదం తొక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె 20 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించారు. వేలాదిమంది అంగన్వాడీలు మంత్రి ఆఫీసు గేట్లను తోసుకుంటూ …
-
బాపట్ల పట్టణంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 18వ రోజు అంగన్వాడీలు సమ్మె చేస్తున్న తరుణంలో, అంగన్వాడీ శిబిరంలో ఒక అంగన్వాడీ కార్యకర్త కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే తేరుకున్న అంగన్వాడీ కార్యకర్తలు సపర్యాలు చేసి దగ్గర్లోని హాస్పటల్ కు …