ap news

తిరుపతి అభివృద్ధిలో టిటిడి భాగస్వామ్యం కావాలి – అఖిలపక్షం

<p>తిరుపతి అభివృద్దిలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ భాగస్వామ్యం ఉండాలని నగరపాలక సంస్ధలోకి నిధులు మళ్ళీంచరాదని అఖిలపక్షం నాయకులు పేర్కొన్నారు&period; à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నిధులతో తిరుపతి అభివృద్ది అనే à°…à°‚à°¶à°‚ పై నగరంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో రౌండ్‍ టేబుల్‍ సమావేశం నిర్వహించారు&period; తిరుపతి అభివృద్ది à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ స్వయం…

Read more

తుపాకీతో కాల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.. వ్యక్తి మృతి

<p>అనంతపల్లి గ్రామంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేకరిగా పనిచేస్తున్న కాట్రగడ్డ ప్రభాకర్ ను తుపాకీతో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు&period; పుల్లలపాడు గ్రామంలో తన ఇంటి వద్ద ఉన్న ప్రభాకర్ &lpar;60&rpar;ను కారులో వచ్చిన దుండగులు అరటిపండ్లు…

Read more

ఇరువురి మధ్య ఘర్షణ..వ్యక్తి మృతి

<p>అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం 85 నిట్టూరు గ్రామం పొలంలో à°•à°‚à°š విషయంపై నిట్టూరు గ్రామానికి చెందిన వెంకటరెడ్డికి మేడికుర్తి గ్రామానికి చెందిన ఆదినారాయణ&comma; ఇరువురి ఘర్షణ జరుగుతుండగా మధ్యలో ఆదినారాయణ కొడుకు నాగార్జున రావడంతో నిట్టురుకు చెందిన వెంకటరెడ్డి ఇనుపరాడితో…

Read more

నేడు తిరుపతికి ప్రధాని మోదీ

<p>ప్రధాని నరేంద్ర మోదీ నేడు తిరుపతి వస్తున్న సంగతి తెలిసిందే&period; తిరుమలలో రాత్రికి బస చేసి నవంబరు 27à°¨ శ్రీవారి దర్శనం చేసుకుంటారు&period; ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో&comma; ఏపీ సీఎం జగన్ ఆయనకు స్వాగతం పలికేందుకు నేడు తిరుపతి…

Read more

ఎంపీపీ బుజ్జి రాజీనామా చేయడం శుభ పరిణామం

<p>ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి రాజీనామా చేయడం తమ పార్టీకే కాకుండా ఏలేశ్వరం మండలానికి హర్షించదగ్గ విషయమని స్థానిక సర్పంచులు వైసీపీ నాయకులు ఎంపీటీసీలు అన్నారు&period; ఏలేశ్వరం మండలం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏలేశ్వరం మండలం వైఎస్ఆర్…

Read more

యువగళం 2.0 కు సర్వం సిద్దం

<p>యువగళం పాదయాత్ర 2&period;0 అంటూ ప్రకటన వచ్చింది కదా అధికార వైఎస్సార్సీపీ నేతల్లో ఆందోళన మొదలైంది&period; పాదయాత్రకు ఊహించని రీతిలో జనం తరలి వస్తున్నారు&period; మొదట్లో à°ˆ పాదయాత్రను వైఎస్ఆర్ సీపీ తేలిగ్గా తీసుకోగా&comma; ప్రతి చోటా యువగళంలో కనిపిస్తున్న స్పందన…

Read more

ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

<p>కొమోరిన్ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ వెల్లడించింది&period; à°ˆ ద్రోణితో రెండు ఉపరితల ఆవర్తనాలు కలిసిపోయి కొనసాగుతున్నాయని వివరించింది&period; దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు తెలిపింది&period;…

Read more

జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గుంతలప్రదేశ్ గా మారింది

<p>జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ గుంతలప్రదేశ్ à°—à°¾ మారిందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు&period; టీడీపీ-జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు&period; అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై నిరసన కార్యక్రమం చేపట్టారు&period; గండేపల్లి మండలం కోరుకొండ&comma; గోకవరం మండలాలకు అతి…

Read more

మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మాన

<p>ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు&period; రోడ్లు బాగోలేవని వచ్చే ఎన్నికల్లో వైసీపీని వద్దనుకోవద్దని ఆయన అన్నారు&period; రోడ్ల వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయా&quest; అని ఆయన ప్రశ్నించారు&period; చెన్నై&comma; కర్నూలు రాష్ట్ర రాజధానులుగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర…

Read more

గుంతకల్లు లో పట్టపగలే దొంగల హల్ చల్

<p>అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని గుంతకల్ రోడ్డులో… ఎనిమిది దుకాణాలను దొంగలు టార్గెట్ చేశారు&period; అర్ధరాత్రి షాపుల తాళాలు బద్దలు కొట్టి దుకాణాలలోకి చొరబడ్డారు&period; మెడికల్ స్టోర్స్&comma; ఫర్టిలైజర్స్&comma; à°Ÿà±€ షాప్&comma; చిల్లర దుకాణా షాపులు కూడా వదలలేదన్నారు బాధితులు&period;…

Read more