ap news

ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి..

<p>పులిచెర్ల మండలం ఎర్రపాపి రెడ్డి గారి పల్లె సమీపంలో మంగళవారం సాయంకాలం ఏనుగుల దాడిలో పశువుల కాపరి మస్తాన్ మృతి చెందాడు&period; గ్రామానికి చెందిన మస్తాన్ పశువుల తోలుకొని పొలాల వద్దకు వెళ్లగా గుంపులుగా వచ్చిన ఏనుగులు ఒక్కసారిగా దాడి చేయడంతో…

Read more

గంగమ్మ తల్లికి సారె సమర్పించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు

<p>శ్రీకాళహస్తి లో ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో వచ్చు ఏడు à°—à°‚à°—à°² జాతర అత్యంత వైభవంగా నిర్వహించనున్న సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానం నుండి స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు…

Read more

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. ఎమ్మెల్యే

<p>పశ్చిమగోదావరి జిల్లా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పాలకొల్లు నియోజకవర్గం లో తడిసిన&comma; నష్టపోయిన ధాన్యం రాశులను&comma; కుండాపోతగా &period; కురుస్తున్న వర్షం లోనే mla రామానాయుడు తడుస్తూ పర్యటించారు&period; వర్షానికి తడుస్తున్న ధాన్యం రాశులను కాపాడుకుంటున్న రైతులతో కలిసి…

Read more

తిరుమ‌ల‌లో అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో అన్న‌ప్ర‌సాదాలు..

<p>తిరుమ‌లకు ప్ర‌తి రోజు ప్ర‌పంచం à°¨‌లుమూల‌à°² నుండి విచ్చేసే à°²‌క్ష‌లాది మంది à°­‌క్తుల‌కు టీటీడీ అత్యున్న‌à°¤ ప్ర‌మాణాల‌తో అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్న‌ట్లు ఛైర్మ‌న్ భూమ‌à°¨ à°•‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు&period;తిరుమ‌à°²‌లో మంగ‌à°³‌వారం ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ&comma; దేశ వ్యాప్తంగా à°­‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు అందిస్తున్న ఆల‌యాల్లో…

Read more

జగన్ మోసం చేశాడు.. తుఫాన్ బాధితుల ఆవేదన

<p>జగన్ à°•à°¿ ఓటు వేస్తే నడి రోడ్డుకు తెచ్చేశాడు&period; జగనన్న ఇళ్లు అని మోసం చేశాడు&period; తుఫానులో ఇళ్లు అన్ని కొట్టుకుని పోయాయి&period; కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వలేదు&comma; అన్నం పెట్టలేదు&period; శ్రీకాళహస్తిలో బీసీ హాస్టల్ లో పెట్టిన తుఫాను బాధితులు…

Read more

శ్రీ‌వారి ఆశీస్సుల‌తో నిండిన జలాశయాలు.. టీటీడీ ఛైర్మ‌న్

<p>శ్రీ‌వారి అనుగ్ర‌హంతో à°—à°¤ నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండాయ‌ని&comma; దాదాపు ఏడాదికి సరిపడా తాగు నీళ్లు ఉన్న‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌à°¨ à°•‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు&period; మైచాంగ్ తుఫాను కారణంగా…

Read more

పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే..

<p>మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కోడూరు మండలం సముద్రతీర ప్రాంత గ్రామాలైన&comma; పాలకాయతిప్ప&comma; ఉంటగుణం&comma; రామకృష్ణాపురం&period; బసవన్నవానిపాలెం&comma; పిండి వాని దెబ్బ &comma; పలు గ్రామాలలోని ప్రజలను సోమవారం సాయంత్రం సురక్షిత ప్రాంతానికి తరలించి&comma; అధికారులు ఏర్పాటు చేసిన కోడూరు స్వసంత్రపురం జిల్లాపరిషత్…

Read more

సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంట్లో చోరీ..

<p>వలసపాకల గానుగ చెట్టు సెంటర్ లో సాప్ట్ వేర్ ఉద్యోగి తిరగతి వీరభద్రరావు ఇంటిలో చోరీ జరిగింది&period; సుమారు 40 కాసుల బంగారం&comma;1లక్షా 50వేల నగదు దుండగులు ఎత్తుకు పోయారు&period; తుఫాన్ ప్రభావంతో కరెంట్ లేక నెట్ లేక పోవడంతో సాప్ట్…

Read more

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే..

<p>అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలో పుల్లంపేట&comma; ఓబులవారిపల్లి మండల పరిధిలోని దిగువరెడ్డిపల్లె&comma; చిన్న ఓరంపాడు&comma; ముక్కవారిపల్లె గ్రామాలలో మిచౌంగ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న à°…à°°à°Ÿà°¿ తోటలను జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్&comma; రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు&period; నష్ట తీవ్రతను…

Read more

తుఫాను ప్రభావం.. సముద్ర తీరంలో బలమైన గాలులు

<p>నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచోంగ్ తుఫాను పాకల&comma; ఊళ్లపాలెం సముద్ర తీరాలలో బలమైన గాలులు వీస్తూ ఉవ్వెత్తుతున్న కెరటాలు ఎగిసిపడుతున్నాయి&period; ఇసుక మేటలు వేస్తూ ప్రమాదకరంగా సముద్ర తీరం మారిపోయింది&period; ఇప్పటికే ఎన్ &period;à°¡à°¿&period; ఆర్&period; ఎఫ్ బృందాలు…

Read more