ap news

తుఫాను ఎఫెక్ట్ : విద్యుత్ సరఫరా కు అంతరాయం

<p>ఉలవపాడు మండలంలోని విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరాలో à°Žà°‚à°¤ అప్రమత్తంగా ఉన్నా ఎప్పటియో విద్యుత్ వైర్లకు అమర్చిన పింగాణి ఇన్సులేటర్లు డేమేజ్ అవ్వటం వల్ల చిన్న చినుకు పడితే విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుంది&period; ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3…

Read more

మిచాంగ్ తుఫాను ప్రభావం: ఎల్లో అలర్ట్ జారీ

<p>మిచాంగ్ తుఫాను ప్రభావం వల్ల ఎల్లో అలర్ట్ జారీ చేశారు&period; నెల్లూరు&comma; మచిలీపట్నం మధ్యన తీరం దాటనున్న తుఫాన్&period; డిసెంబర్ 5 మధ్యాహ్నం తీరం దాటనున్నందున ఐఎండి ఉత్తర కోస్తా&comma; రాయలసీమ జిల్లాలకు భారీ వర్షం సూచన నమోదయ్యే అవకాశం ఉంది&period;…

Read more

మత్స్యకారులు వేటకు వెళ్లరాదు.. కలెక్టర్

<p>బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో సముద్ర తీరాన్ని పరిశీలించిన బాపట్ల జిల్లా కలెక్టర్ పి&period;రంజిత్ భాష&comma; జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్&comma; బాపట్ల శాసనసభ్యులు కోనా రఘుపతి&period; à°ˆ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెల్లూరు మచిలీపట్నం…

Read more

ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశం..

<p>ప్రధాని మోడీ&comma; సీఎం జగన్ ఇద్దరు ఒక్కటే అని ప్రజలు గమనించాలి&period; ప్రభుత్వం మైనారిటీల కార్పొరేషన్ రద్దు చేసి హక్కులను కాలరాసింది&period; ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశానికి టిడిపి నేతలు హాజరు అయ్యారు&period; చంద్ర బాబు హయాంలో ముస్లిం à°² అభివృద్ధి…

Read more

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..మంత్రి భరోసా

<p>తుఫాన్ నేపద్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో పలు గ్రామాలు పర్యటించి పంట పొలాలను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు పరిశిలించారు&period; కె&period; గంగవరం మండలం కుందూరు గ్రామంలో తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షం వల్ల తడిసిన ధాన్యపు రాశులను…

Read more

అసైన్డ్ ల్యాండ్ పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

<p>ప్రభుత్వ భూములపై ఆధారపడి 20 సంవత్సరాల పంటలు వేసుకొని రైతులు అనుభవిస్తున్న భూములకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశంతో ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు&comma; కొనకలమిట్ల&comma; పొదిలి&comma; మార్కాపురం నాలుగు మండలాలలో 1210 మంది రైతులకు మరియు కొత్తగా…

Read more

తుఫాను ప్రభావం.. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు

<p>తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి&period; దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కిందిస్థాయి సిబ్బంది…

Read more

శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు..!

<p> సోమారామం లో జనార్ధన స్వామి వార్లను దర్శించుకోవడం కోసం భక్తులు పోటెత్తారు&period; పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గునుపూడి శ్రీ ఉమాసోమేశ్వర జనార్ధన స్వామి వార్ల ఆలయం లో వేకువజామునే పవిత్ర కార్తీకస్నానమాచరించి తెల్లవారుజామున 3 à°—à°‚à°Ÿà°² నుండి భక్తులు à°…à°§à°¿à°•…

Read more

సూపర్ మార్కెట్‌లో భారీఅగ్ని ప్రమాదం..

<p>పల్నాడు జిల్లా నరసరావుపేటలోని చరిష్మా సూపర్ మార్కెట్ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; సమాచారం అందుకున్న పోలీసులు&comma;అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు&period; అగ్ని విస్తృతంగా అలముకోవడంతో నరసరావుపేట&comma; చిలకలూరిపేట&comma; సత్తెనపల్లి నుండి మూడు…

Read more

అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల భారీ ర్యాలీ..

<p>అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ జెసి అస్మిత్ రెడ్డి సోమవారం భారీ ర్యాలీ చేపట్టారు&period; టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించడంలో జాప్యం జరుగుతుందని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జేసీ నివాసం…

Read more