Auditorium

ఐఐటీ కాన్సూర్‌లో షాకింగ్ ఘటన

<p>ఐఐటీ కాన్సూర్‌లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది&period; ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రొ&period; సమీర్ ఖండేకర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు&period; ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు&period; ప్రసంగం మధ్యలో ఆయన ఛాతిలో నొప్పి రావడంతో కూలబడిపోయారు&period; నిమిషాల వ్యవధిలో…

Read more