Bike Lorry Accident

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

<p>ఘంటసాల మండలం లంకపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టిన ఘటనలో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది&period; మృతులు చల్లపల్లి మండలం పచ్ఛార్లంక గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు&period; 108 వైద్య…

Read more