Brs

బీజేపీని తొలగించండి దేశాన్ని రక్షించండి..

<p>సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడారు&period; బీజేపీ హటావో దేశ్ à°•à°¿ బచావో నినాదంతో ఇండియా కూటమిలో భాగస్వామ్యమయి ఉన్నామని తెలిపారు&period; బీజేపీ అక్షింతల పేరిట రాముడిని రాజకీయం చేయడాన్ని…

Read more

బీఆర్ఎస్ భారీ కసరత్తు…

<p>వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరగనుంది&period; వరంగల్ పార్లమెంట్ పరిధిలోని వరంగల్ వెస్ట్&comma; వరంగల్ ఈస్ట్&comma; స్టేషన్ ఘన్ పూర్&comma; పరకాల&comma; పాలకుర్తి&comma; వర్ధన్నపేట&comma; భూపాలపల్లి నియోజకవర్గ నేతలతో సమీక్ష జరగనుంది&period; à°ˆ సమీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్&comma;…

Read more

ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడత…

<p>కార్యకర్తలు అధైర్యపడవద్దని à°…à°‚à°¡à°—à°¾ ఉంటానని&comma; ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తానని మాజీ ఎమ్మెల్యే à°¡à°¿ ఎస్ రెడ్యానాయక్ అన్నారు&period; à°ˆ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు&period;…

Read more

పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించిన ప్రధాన పార్టీలు…

<p>పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి&period; సమీక్షలను నిర్వహిస్తూ à°—à°¤ పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాయి&period; తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి&period; 2014…

Read more

సాదాసీదాగా కొనసాగిన సర్వసభ్య సమావేశం…

<p>పార్టీలకతీతంగా జిల్లాను అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మాణిక్యరావు&comma; సునీత లక్ష్మారెడ్డి&comma; చింతా ప్రభాకర్ లు అన్నారు&period; కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా కొనసాగింది&period; సంగారెడ్డిలోని…

Read more

వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే గోపినాథ్..

<p>జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వివాదంలో చిక్కుకున్నారు&period; గూండాలతో ఎమ్మెల్యే తనపై దాడి చేశారని రహమత్ నగర్ కాంగ్రెస్ నాయకుడు వేముల యాదయ్య ఆరోపించారు&period; ఎన్నికలలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసినందు వల్ల గుర్తు…

Read more

శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

<p>బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేయాలని&period;&period; గ్రూపు తగాదాలకు ఇక స్వస్తి పలకాలని మాజీ స్పీకర్&comma; బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణ భవన్‌లో నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు&period; అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన…

Read more

ఆరు గ్యారెంటీల పై డీకే అరుణ వ్యాఖ్యలు..!

<p>కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్‌ పై కాంగ్రెస్‌ ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు డీకే అరుణ&period; హైకోర్టు న్యాయ విచారణ అనేది కాలయాపన కోసమేనన్న డీకే అరుణ&period; కాళేశ్వరం పై సీబీఐ విచారణ జరపాలని తాము…

Read more

పురపాలికల్లో రగడ…

<p>బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులు ఉండగా&period;&period;ప్రస్తుతం కాంగ్రెస్ కు 11 మంది కౌన్సిలర్లు మద్దతు ఇస్తున్నారు&period; ప్రస్తుత చైర్ పర్సన్ శ్వేత తో కలిపి à°ˆ సంఖ్య 12 కు చేరింది&period; భారాసకు 21 మంది కౌన్సిలర్లు ఉండగా&comma; భాజపాకు à°’à°•…

Read more

కేసీఆర్ ను కలవనున్న సీఎం జగన్..!

<p>అమరావతి&comma; నేడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ పర్యటన&period; తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్‌ అధినేత కే&period;చంద్రశేఖర్‌రావును పరామర్శించనున్న సీఎం వైఎస్‌ జగన్‌&period; ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్‌ చేరుకుంటారు&comma; బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌…

Read more