వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే గోపినాథ్..

maganti gopinath

Advertisements

&NewLine;<p>జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వివాదంలో చిక్కుకున్నారు&period; గూండాలతో ఎమ్మెల్యే తనపై దాడి చేశారని రహమత్ నగర్ కాంగ్రెస్ నాయకుడు వేముల యాదయ్య ఆరోపించారు&period; ఎన్నికలలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసినందు వల్ల గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని వేముల యాదయ్య ఆరోపించారు&period; బోరబండ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే అనుచరులపై యాదయ్య ఫిర్యాదు చేశారు&period; గత కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న వేముల యాదయ్య పై&period;&period; నిన్న రాత్రి గుర్తుతెలియని అగంతకులు దాడి చేశారు&period; ఈ దాడిలో వేముల యాదయ్య తీవ్ర గాయాలు పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..