Brs

మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది.

<p>మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది&period; నర్సాపూర్ బిఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి వెల్దుర్తి మండలం లోని హస్తాల్ పూర్&period;&period; బండమీదిపల్లి &period;&period; ముల్లూరు&comma; పెద్దాపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు&period; à°ˆ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…బిఆర్…

Read more

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే

<p>బీఆర్ఎస్ పార్టీ హయాంలో పేపర్ లు లీక్ చేసి నిరుద్యోగులను మోసం చేశారన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ à°·à°¾&period; నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ సభలో ఆయన ప్రసంగించారు&period; కేసీఆర్ నిరుద్యోగుల ఆశలను ఆవిరి చేశారన్నారు&period; తాము అధికారంలోకి వచ్చాక…

Read more

చేవెళ్ల లో జోరుగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం..

<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి&period; కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమ్ భరత్ ఉదయం 6 à°—à°‚à°Ÿà°² నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించి రాత్రి 10 à°—à°‚à°Ÿà°² వరకు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు&period; à°ˆ ప్రచార కార్యక్రమంలో ఈరోజు…

Read more

కోరుట్లలో కవిత ఎన్నికల ప్రచారం..

<p>ప్రభుత్వ à°°à°‚à°— సంస్థలు అమ్మడమే బిజెపి పని అని&comma; బిజెపి అధికారంలోకి వస్తే నిత్యవసరాల ధరలు పెరుగుతాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు&period; అనంతరం…

Read more

ప్రచారంలో జోరు పెంచిన లక్ష్మారెడ్డి

<p>ఉప్పల్ నియోజకవర్గంలో ప్రచారంలో జోరు పెంచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి&period; ఉప్పల్ నియోజకవర్గంలోని అశోక్ నగర్ ఎన్ఎఫ్సీ కార్మికులు తమ విధులకు హాజరయ్యే సమయంలో వారితో కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు&comma; à°ˆ సందర్భంగా లక్ష్మారెడ్డి…

Read more

తూఫాన్ బోల్తా ఇద్దరు వ్యక్తులు మృతి..

<p>రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజిత్ నగర్ గేట్ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ కు బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు వెళ్తున్న తుఫాన్ వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు&period; మృతి చెందిన వ్యక్తులు సిహెచ్…

Read more

రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు..!

<p>ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో లంగాణలో ఐటీ సోదాలు కూడా ఊపందుకున్నాయి&period; à°“ వైపు పాతబస్తీలో బడా వ్యాపారులే లక్ష్యంగా ఐటీ దాడులు నిర్వహించారు&period; మరోవైపు అధికారపార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి&period;…

Read more

జోరు పెంచిన కారు..

<p>ఉప్పల్ నియోజకవర్గం లో ప్రచారంలో జోరు పెంచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి&period; ఉప్పల్ నియోజకవర్గం లోని అశోక్ నగర్ ఎన్ఎఫ్సీ కార్మికులు తమ విధులకు హాజరయ్యే సమయంలో వారితో కలిసి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు&comma; à°ˆ…

Read more

సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు..!

<p>ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది&period; అక్టోబర్ 30à°¨ బాన్సువాడలో జరిగిన ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు రూల్స్‌కు విరుద్ధమని స్పష్టం చేసింది&period;…

Read more

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో తనిఖీలు..!

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు&comma; వారి అనుచరుల ఇళ్ళల్లో సోదాలు జరుగుతున్నాయి&period; తాజాగా మంత్రి మల్లారెడ్డి అనుచరుడు&comma; బీఆర్ఎస్ బోడుప్పల్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయి&period; ఎన్నికల అధికారులు&comma; ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు…

Read more