Brs

ఆమె కాలంలో ఘోరమైన పరిస్థితులు ఉండేవి – కేసీఆర్

<p>ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క వర్గం ప్రజలూ బాగుపడలేదని&comma; ఆమె కాలంలో ఘోరమైన పరిస్థితులు ఉండేవని బీఆర్ఎస్ అధినేత&comma; ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు&period; à°ˆ దేశంలో ఎమర్జెన్సీ విధించింద 400 మందిని కాల్చి చంపింది కూడా ఆమె హయాంలోనే అని కేసీఆర్…

Read more

కూకట్పల్లిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద ర్యాలీ..

<p>ఆదివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి డివిజన్లోని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు&period; తన సొంత గ్రామమైన కూకట్పల్లినీ నేడు అన్ని రకాలుగా ఎటువంటి సమస్యలు లేని డివిజన్ à°—à°¾ తీర్చిదిద్దానని ఒకప్పుడు కూకట్పల్లిలో…

Read more

సింగరేణి కార్మికులకు న్యాయం – బిఆర్ఎస్ తోనే సాధ్యం..

<p>రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు తో పాటు సింగరేణి కార్మికులకు న్యాయం జరగాలంటే బిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు&period; అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తూ ప్రజలను అయోమయానికి…

Read more

బీఆర్ఎస్ హయాంలో పార్కుల అభివృద్ధి..

<p>తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నే పార్క్ పూర్హిస్థాయి అభివృద్ధి చెందాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు&period; సనత్ నగర్ లోని KLN పార్టీ&comma; ఇండస్ట్రియల్ పార్క్&comma; పద్మారావు నగర్ పార్క్ లలో వాఁకర్స్ ను కలిసి ప్రచారం నిర్వహించిన…

Read more

కేసీఆర్ కు కిషన్ రెడ్డి తాజాగా మరో బహిరంగ లేఖ..!

<p>తెలంగాణ ప్రజల ఆకాంక్షలు&comma; అవసరాలకు అనుగుణంగా చేయాల్సిన జిల్లాల పునర్విభజనను&period; అధికార పార్టీ నేతల స్వలాభం కోసం చేశారని కేంద్ర మంత్రి&comma; బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు&period; బీఆర్ఎస్ నేతల స్వప్రయోజనాల కోసం చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారంటూ…

Read more

బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..!

<p>తెలంగాణ లోని స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు&period; పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధుల దుస్థితి గురించి రేవంత్ రెడ్డి లేఖలో వివరించారు&period; జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తనకు స్థానిక ప్రజాప్రతినిధుల ఇబ్బందులు…

Read more

29న ఘనంగా దీక్షా దివస్‌ వేడుకలు

<p>తెలంగాణకు స్వీయ పాలనే శ్రీరామరక్ష అని మంత్రి కేటీఆర్ అన్నారు&period; తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు&period; కర్ణాటకలో ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు&period; ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల కాలేదన్నారు&period; రాహుల్‌గాంధీ 2014…

Read more

నిజామాబాద్ లో కేటీఆర్ రోడ్డు షో..!

<p>నిజామాబాద్ జిల్లా ఖిల్లా రోడ్డులో నిర్వహించిన రోడ్డు షోలో కేటీఆర్ పాల్గొన్నారు&period; à°ˆ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ చరిత్రలో బీజేపీతో జత కట్టలేదని భవిష్యత్తులోనూ జత కట్టదని స్పష్టం చేశారు&period; కేసీఆర్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని&comma; అయినా కాంగ్రెస్&comma; బీజేపీలకు…

Read more

కేసిఆర్ నయా నిజాంలాగే పాలన చేస్తున్నాడు..

<p>ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ తెలంగాణా ఇస్తే కేసీఆర్ కుటుంబం దోచుకుందని à°† పార్టీ అగ్రనేత జైరామ్ రమేష్ ఆరోపించారు&period; ఒక్క హైదరాబాద్ తప్ప ఎక్కడా అభివృద్ధి అనేది లేనే లేదన్నారు&period; ఖమ్మం నగరంలో ఆయన కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు&period;…

Read more

కాళేశ్వరం ప్రాజెక్టు ఇసుక మీద కట్టకుండా రేవంత్‌రెడ్డి నెత్తిమీద కట్టాలా?

<p>కాళేశ్వరం ప్రాజెక్టు ఇసుక మీద కట్టకుండా రేవంత్‌రెడ్డి నెత్తిమీద కట్టాలా&quest;అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు&period; బూతులు మాట్లాడే నాయకులు కావాలా&quest; భవిష్యత్తు అందించే నాయకుడు కావాలో ఆలోచించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్‌లో భారాస అభ్యర్థి శంకర్‌నాయక్‌కు…

Read more