తూఫాన్ బోల్తా ఇద్దరు వ్యక్తులు మృతి..

Toofan overturned

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజిత్ నగర్ గేట్ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ కు బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు వెళ్తున్న తుఫాన్ వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు&period; మృతి చెందిన వ్యక్తులు సిహెచ్ రమేష్ &lpar;36&rpar; వాహన డ్రైవర్ ధర్మచేడు గ్రామం బషీరాబాద్ మండలం వికారాబాద్ జిల్లా&comma; లక్ష్మయ్య &lpar;55&rpar;&comma; విష్ణుపురి కాలనీ మల్కాజ్గిరి&comma; ఒక వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు మిగతా 5 మందినీ గాయాలు అయ్యాయి&period; క్షతగాత్రులను పట్టణంలోని ప్రీమియర్ హాస్పిటల్ కి తరలించారు&period; ప్రమాద సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది&period; వీరు తాండూరు లోని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన వ్యక్తులుగా తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"vcelvX6q8h"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rangareddy&sol;congress-party-campaign-going-on-in-chevella&sol;amp&sol;">చేవెళ్ల లో జోరుగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చేవెళ్ల లో జోరుగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rangareddy&sol;congress-party-campaign-going-on-in-chevella&sol;embed&sol;&num;&quest;secret&equals;b38ilbK4nC&num;&quest;secret&equals;vcelvX6q8h" data-secret&equals;"vcelvX6q8h" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4EszILcVlu"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;kavitha-election-campaign-in-courts&sol;amp&sol;">కోరుట్లలో కవిత ఎన్నికల ప్రచారం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కోరుట్లలో కవిత ఎన్నికల ప్రచారం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;kavitha-election-campaign-in-courts&sol;embed&sol;&num;&quest;secret&equals;TTpe0wL2v7&num;&quest;secret&equals;4EszILcVlu" data-secret&equals;"4EszILcVlu" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..

కడప జిల్లా పులివెందులలో నీటి సమస్యలపై బి.టెక్ రవి విమర్శలు..