chittoor district news

తిరుపతి వైఎస్సార్సీపీ ఇంచార్జ్ గా భూమన….

<p>ప్రపంచంలోనే ఆధ్యాత్మిక రాజధానిగా పిలవబడే తిరుపతి నుంచి వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థి&comma; టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డిని తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు&period; ఎమ్మెల్యే&comma; à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿…

Read more

టీ ఒడ్డురు లో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ….

<p>చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ à°Ÿà±€ ఒడ్డురు లో టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది&period; 3à°µ తేదీన à°Ÿà±€ వడ్డూరులో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో నిన్నటి రాత్రి తెలుగుదేశం బ్యానర్లు కడుతుంటే మా ఊర్లో తెలుగుదేశం జెండా ఎగరకూడదని…

Read more

చింతల పాలెం చెక్ పోస్ట్ వద్ద కారు బీభత్సం…

<p>ఏర్పేడు మండలంలోని చింతలపాలెం చెక్ పోస్ట్ వద్ద AP03BMO727 నెంబర్ à°—à°² కారు అతివేగంగా వచ్చి చెక్ పోస్ట్ ను తప్పించబోయి పక్కనే ఉన్న జనాలపైకి దూసుకుని వెళ్ళింది&period; అక్కడే ఉన్న చింతలపాలెంకు చెందిన మురళి మరియు హరి అనే ఇద్దరు…

Read more

6.47 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం…సంతృప్తిక‌రంగా ద‌ర్శించుకున్న భ‌క్తులు

<p>à°ˆ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1à°µ తేదీ వరకు 10 రోజుల పాటు 6&period;47 à°²‌క్ష‌à°² మంది భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం à°•‌ల్పించామ‌ని టీటీడీ ఈవో à°Ž…

Read more

వరకట్న వేధింపులకు గురి చేస్తున్న కానిస్టేబుల్…

<p>చిత్తూరు జిల్లా పుంగనూరు లో వరకట్నం వేధింపులు తాళ లేక భర్త పై భార్య ఫిర్యాదు చేసింది&period; పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఏఆర్ కానిస్టేబుల్ భార్య విజయ కుమారి &lpar;28&rpar; ఆవేదన వ్యక్తం చేసింది&period; అనంతరం తనకు…

Read more

శ్రీకాళహస్తిలో ఇమేజ్ గ్రూప్ చైర్మన్….

<p>cvr&comma; ఇమేజ్ గ్రూప్స్ చైర్మన్ సివి రావు&comma; ఉషారాణి దంపతులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి&comma; అమ్మవార్లను దర్శించుకున్నారు&period; అనంతరం ఆలయ అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు…

Read more

విద్యుత్ షాక్ తో యువకుడి మృతి…

<p>ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురైన నాగరాజు &lpar;28&rpar; అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం వాల్మీకిపురం లో చోటుచేసుకుంది&period; మండలంలోని హత్యాపురం గ్రామానికి చెందిన నాగరాజు స్థానిక లైన్మెన్ వద్ద అసిస్టెంట్ à°—à°¾ పని…

Read more

స్వామివారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి…

<p>గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్వీ భట్ తన కుటుంబ సభ్యులతో కలిసి చౌడేపల్లిలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి పూజలు నిర్వహించి…

Read more

దోచుకోవడం దాచుకోవడం…. అభివృద్ధి మాత్రం శూన్యం

<p>అంగన్వాడీలకు à°…à°‚à°¡à°—à°¾ నేనున్నా అని జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ సంఘీభావం తెలిపారు&period; అంగన్వాడీ వర్కర్లల న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ డిమాండ్ చేశారు&period; గురువారం రాజంపేట పట్టణంలోని…

Read more

చేనేత వస్త్ర ప్రదర్శన….

<p>చేనేత కార్మికులను ఆర్థికంగా&comma; సామాజికంగా ఎదిగేందుకు అన్ని విధాలుగా వారికి సహకారం అందిస్తూ &period;&period; చేనేత కార్మికులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ కె&period; వెంకటరమణారెడ్డి తెలిపారు&period; బుధవారం స్థానిక తిరుచానూరు శిల్పారామంలో రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన…

Read more