6.47 ల‌క్ష‌ల మందికి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం…సంతృప్తిక‌రంగా ద‌ర్శించుకున్న భ‌క్తులు

evo media meet at Tirumala Annamayya Bhavan on Tuesday

Advertisements

&NewLine;<p>ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1à°µ తేదీ వరకు 10 రోజుల పాటు 6&period;47 à°²‌క్ష‌à°² మంది భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం క‌ల్పించామ‌ని టీటీడీ ఈవో ఎ వి&period;à°§‌ర్మారెడ్డి తెలిపారు&period; తిరుమ‌à°² అన్న‌à°®‌య్య à°­‌à°µ‌నంలో మంగ‌à°³‌వారం ఈవో మీడియా à°¸‌మావేశం నిర్వ‌హించారు&period; ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ à°­‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌à°²‌గ‌కుండా వారికి నిర్దేశించిన à°¸‌à°®‌యంలోనే సంతృప్తిక‌రంగా స్వామివారి వైకుంఠ ద్వార à°¦‌ర్శ‌నం క‌ల్పించామ‌న్నారు&period; à°¦‌ర్శించుకున్న à°­‌క్తుల‌తోపాటు అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించిన à°­‌క్తుల సంఖ్య గ‌తం కంటే పెరిగింద‌ని చెప్పారు&period; భక్తులు క్యూలైన్లలో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేశామ‌న్నారు&period; 10 రోజుల‌కు క‌లిపి విఐపి బ్రేక్ à°¦‌ర్శ‌నానికి సంబంధించి మొత్తం 19&comma;255 టికెట్లు జారీ చేశామ‌ని&comma; 18&comma;578 మంది హాజ‌రుకాగా&comma; 677 మంది&lpar;3&period;3 శాతం&rpar; గైర్హాజ‌à°°‌య్యార‌ని తెలిపారు&period; దాత‌à°²‌కు బ్రేక్ à°¦‌ర్శ‌నానికి సంబంధించి ఆన్‌లైన్‌లో మొత్తం 6&comma;858 టికెట్లు బుక్ చేసుకున్నార‌ని&comma; 6&comma;388 మంది హాజ‌రుకాగా&comma; 470 మంది&lpar;7 శాతం&rpar; గైర్హాజ‌à°°‌య్యార‌ని వివ‌రించారు&period; శ్రీ‌వాణి దాత‌à°²‌కు మొత్తం 20 వేల ఎస్ఇడి టికెట్లు జారీ చేశామ‌ని&comma; 19&comma;083 మంది హాజ‌రుకాగా&comma; 917 మంది&lpar;4&period;5 శాతం&rpar; గైర్హాజ‌à°°‌య్యార‌ని తెలియ‌జేశారు&period; రూ&period;300&sol;- ప్ర‌త్యేక ప్ర‌వేశ à°¦‌ర్శ‌నానికి సంబంధించి మొత్తం 2&period;25 à°²‌క్ష‌à°² టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నార‌ని&comma; 1&comma;97&comma;524 మంది హాజ‌రుకాగా&comma; 27&comma;476 మంది&lpar;12&period;2 శాతం&rpar; గైర్హాజ‌à°°‌య్యార‌ని తెలిపారు&period; à°¸‌ర్వ‌à°¦‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్లు మొత్తం 4&period;23 à°²‌క్ష‌లు మంజూరు చేశామ‌ని&comma; 3&comma;24&comma;102 మంది హాజ‌రుకాగా&comma; 90&comma;850 మంది&lpar;21&period;5 శాతం&rpar; గైర్హాజ‌à°°‌య్యార‌ని వెల్ల‌డించారు&period; అదేవిధంగా&comma; ఈ à°ª‌ది రోజుల‌కు క‌లిపి రూ&period;40&period;20 కోట్లు హుండీ కానుక‌లు అందాయ‌ని&comma; 17&period;81 à°²‌క్ష‌à°² మంది అన్న‌ప్ర‌సాదాలు&comma; 35&period;60 à°²‌క్ష‌à°² మంది à°²‌డ్డూ ప్ర‌సాదాలు స్వీక‌రించార‌ని&comma; 2&period;14 à°²‌క్ష‌à°² మంది à°­‌క్తులు à°¤‌à°²‌నీలాలు à°¸‌à°®‌ర్పించార‌ని ఈవో తెలియ‌జేశారు&period; అలిపిరి పాదాల మండ‌పం à°µ‌ద్ద‌గ‌à°² రాతిమండ‌పం కూలిపోయే స్థితికి చేరుకుంద‌ని&comma; దీని పున‌ర్నిర్మాణానికి సంబంధించి భార‌à°¤ పురావ‌స్తు శాఖకు à°ª‌లుమార్లు లేఖ‌లు రాసినా స్పంద‌à°¨ లేద‌ని తెలిపారు&period; నంద‌లూరులోని శ్రీ సౌమ్య‌నాథ‌స్వామివారి ఆల‌à°¯ గోడ కూలింద‌ని&comma; దీనికి సంబంధించి పురావ‌స్తు శాఖ‌కు లేఖ‌లు రాసినా స్పందించ‌డం లేద‌ని చెప్పారు&period; రాతిమండ‌పాలు&comma; ఆల‌యాల పున‌ర్నిర్మాణానికి సంబంధించి టీటీడీలో ప్ర‌త్యేకంగా ఆల‌à°¯ నిర్మాణ విభాగం ఉంద‌ని&comma; ఇక్క‌à°¡ నిపుణులైన స్థ‌à°ª‌తులు ఉన్నార‌ని వివ‌రించారు&period; ఎస్వీ శిల్ప క‌ళాశాల ఆధ్వ‌ర్యంలో ఎంతో మంది నిపుణుల‌ను à°¤‌యార‌వుతున్నార‌ని&comma; వీరు విగ్ర‌హాల à°¤‌యారీతోపాటు&comma; చ‌క్క‌గా ఆల‌యాలు నిర్మించ‌గ‌à°²‌à°°‌ని తెలియ‌జేశారు&period; ఇటీవ‌à°² జ‌మ్మూకాశ్మీర్‌&comma; వైజాగ్‌&comma; హైద‌రాబాద్‌&comma; ఒడిశా&comma; క‌న్యాకుమారి&comma; సీతంపేట‌&comma; రంప‌చోడ‌à°µ‌రం ప్రాంతాల్లో అత్యంత సుంద‌రంగా రాతి క‌ట్ట‌డంతో ఆల‌యాలు నిర్మించామ‌ని వెల్ల‌డించారు&period; అలిపిరి à°¨‌à°¡‌క‌మార్గంలో ఏర్పాటుచేసిన ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత‌&comma; ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించిన‌పుడు వెంట‌నే à°­‌క్తుల‌ను అప్ర‌à°®‌త్తం చేసి à°¤‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు&period; రాష్ట్ర అట‌వీశాఖకు రూ&period;3&period;5 కోట్లు అందించామ‌ని&comma; దీంతో అత్యాధునిక ట్రాప్ కెమెరాల కొనుగోలుతో పాటు ఇత‌à°° చ‌ర్య‌లు చేప‌à°¡‌తార‌ని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..