జగన్ కాకినాడ పర్యటన..

Jagan mohan reddy

Advertisements

&NewLine;<p>ముఖ్యమంత్రి జగన్ బుధవారం కాకినాడ వస్తున్నారు&period; అయితే ఆయన పర్యటన పూర్తిగా బహిరంగ సభకి పరిమితం చేశారు&period; వాస్తవానికి ఆయన కాకినాడలో నూతనంగా నిర్మించిన కొండయ్య పాలెం ఫ్లై ఓవర్&comma; కళాక్షేత్రం&comma; సైన్స్ మ్యూజియం&comma; స్కేటింగ్ ట్రాక్ ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొనాలి&period; కానీ కాకినాడలో అంగన్వాడీలు&comma; సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు&comma; పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు&period; వాలంటీర్లు కూడా ఆందోళనలో ఉన్నారు&period; ఈ నేపథ్యంలో ఆయన పర్యటన పరిమితమవుతోంది&period; ఎస్పీ ఆఫీసులో హెలిప్యాడ్ కు చేరుకుంటారు&period; అక్కడి నుంచి 30 మీటర్ల దూరంలో ఉన్న బహిరంగ సభ ప్రాంగణానికి సంక్షేమ పథకాల లబ్ధిదారులతో శోభాయాత్ర గా వెళ్తారు&period; బహిరంగ సభ నుంచే వాటిని ప్రారంభిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..