chittoor district news

రామచంద్ర యాదవ్ హాట్ కామెంట్స్….

<p>ప్రశాంతంగా ఉన్న పుంగనూరులో రామచంద్రారెడ్డి అనే చీడ పురుగు ప్రవేశించిందని&comma; ఆయన 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతు అందినకాడికి దోచుకున్నారని బిసివై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఎద్దేవా చేసారు&period; తను బినామీలను పెట్టుకొని భూములను&comma; ఇసుకను&comma; ఎర్రచందనాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని&comma;…

Read more

జెండాలను, పోస్టర్లను రాత్రికి రాత్రే….

<p>చిత్తూరు జిల్లా పుంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది&period; సదుంలో రైతుభేరీ సభ నిర్వహించేందుకు సిద్దమైన భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ ను పోలీసులు అడ్డుకున్నారు&period; రైతు భేరీకి వెళ్లకుండా యాదవ్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు&period; పుంగనూరుకు…

Read more

జగనన్న భూరక్ష పథకం ఓ బోగస్ – కె.నారాయణ

<p>జగనన్న భూరక్ష పథకం à°“ బోగస్ అని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కె&period;నారాయణ ఎద్దేవా చేశారు&period; చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పరిధిలో తన స్వగ్రామమైన ఐనంబాకం గ్రామంలో తన భూమికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకం&comma;…

Read more

శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి…

<p>తిరుమల శ్రీవారి దర్శనార్ధం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకుణే తిరుమలకు చేరుకున్నారు&period; గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం లో గోవింద నామ స్మరణ చేస్తూ సామాన్య భక్తులతో కలిసి నడుచుకుంటూ దీపికా పదుకుణే తిరుమలకు చేరుకున్నారు&period; నడక మార్గంలో…

Read more

వివాహ రిసెప్షన్ కు హాజరైన జగన్మోహన్ రెడ్డి….

<p>రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి నగరంలో తాజ్ హోటల్ లో జరిగిన శ్రీ సిటి à°Žà°‚à°¡à°¿ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు బుధవారం సాయంత్రం హాజరై వధూవరులను ఆశీర్వదించారు&period; బుధవారం సాయంత్రం 4&period;10 గంటలకు రేణిగుంట…

Read more

ఇది ఏమైనా పెద్దిరెడ్డి జాగీరా..?

<p>పుంగనూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలకు కనిపించకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన జాగీరుగా సాగిస్తున్న నియంత పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు&period; ఈనెల 15à°µ తేదీ సదుంలో రైతు సమస్యలపై రైతు భేరి బహిరంగ సభకు రావలసిందిగా బీసీవై పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు…

Read more

గంటావూరులో భూ కబ్జాల పర్వం..

<p> పలమనేరు మున్సిపాలిటీ గంటావూరులో కబ్జాల పర్వం కొనసాగుతోంది&period; గంటావూరు లో కొంతమంది ప్రభుత్వ స్థలాలను అందినకాడికి అమ్మి సొమ్ముచేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి&period; గంటావూరులో ప్రభుత్వ స్థలంలో à°“ నేత ఏకంగా సచివాలయం నిర్మిస్తున్నామంటూ ప్రజలను నమ్మబలికి రెండంతస్థుల భవనాన్ని నిర్మించాడు&period;…

Read more

ఏనుగుల గుంపు హల్‌చల్‌ – భయాందోళనలో ప్రజలు

<p>తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేస్తోంది&period; వల్లివేడు పంచాయతీ పరిధిలో మామిడి తోటలపై విరుచుకు పడుతూ పంట నష్టానికి పాల్పడుతున్నాయి&period; అంతే కాకుండా ఏనుగుల గుంపు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి&period; సమాచారం తెలుసుకున్న తుడా…

Read more

నిరసన తెలిపే హక్కు కూడా ఈ రాష్ట్రంలో లేదా…!

<p>విశాఖలో జనసేన పి&period;à°Ž&period;సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ విశాఖ టైకూన్ కూడలి సమస్యపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు బయలుదేరితే&comma; ఆయనను మా నాయకులను బలవంతంగా అడ్డుకొని అరెస్టులు చేయడం అప్రజాస్వామ్యమని&comma; శాంతియుతంగా&comma; ట్రాఫిక్ లకు అడ్డు లేకుండా నిరసన తెలిపితే మీకు…

Read more

మాజీ న్యాయమూర్తుల హాట్ కామెంట్స్…

<p>భవానీప్రసాద్&comma; ఎపి హైకోర్టు మాజీ న్యాయమూర్తి మాట్లాడుతూ&period;&period; వెలుగునీడల మధ్య దోబూచులాడే పరిస్థితిలో ఉన్నామని సాంఘిక బాధ్యత&comma; సామాజిక స్పృహ ప్రతి ఒక్కరికి అవసరమని ఆయన అన్నారు&period; సామాజిక విలువలకు&comma; రాజ్యాంగ స్ఫూర్తికి సమాధి కడుతున్నారని ఎపిలో నెలకొన్న పరిస్థితులు ప్రజాస్వామ్య…

Read more