జెండాలను, పోస్టర్లను రాత్రికి రాత్రే….

Flags and posters night after night...

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పుంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది&period; సదుంలో రైతుభేరీ సభ నిర్వహించేందుకు సిద్దమైన భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ ను పోలీసులు అడ్డుకున్నారు&period; రైతు భేరీకి వెళ్లకుండా యాదవ్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు&period; పుంగనూరుకు వెళ్లే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు&period; అలాగే రామచంద్ర యాదవ్ ఇంటి వైపు వచ్చే వాహనాలను అడ్డుకుంటున్నారు&period; రైతు భేరి కార్యక్రమానికి సంబంధించి జెండాలను&comma; పోస్టర్లను రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు&period; రామచంద్ర యాదవ్ ఇంటి వద్ద ఆంక్షలు విధించారు&period; ప్రతి ఒక్కరి ఐడి కార్డులను పరిశీలించి పంపుతున్నారు&period; హైకోర్ట్ ఉత్తర్వులు ఉన్నప్పటికీ సభ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు&period; ఎస్పీ అనుమతి తీసుకుని సభ నిర్వహించుకోవాలని పోలీసులు రామచందర్ యాదవ్ కు సూచించారు&period; పోలీసుల ఓవర్ యాక్షన్ పై బిసివై పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.

దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..