విద్యుత్ వృధా చేయడం ఒక సామాజిక రుగ్మత…

National Energy Conservation Week

Advertisements

&NewLine;<p>ఇంధన పొదుపు భవితకు భరోసానన్నారు జేసి ఫర్హాన్ అహమ్మద్&comma; ఎ పి ఎస్ పి డి సి ఎల్ జిల్లా ఇంచార్జి అధికారి చంద్ర శేఖర్ రెడ్డి లు&period; జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి ఎ పి ఎస్ పి డి సి ఎల్ కార్యాలయం నందు జిల్లా అధికారి చంద్ర శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని నిర్వహించారు&period; ఈ ర్యాలిలో అన్నమయ్య జిల్లా జేసి ఫర్హాన్ అహమ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి ర్యాలిలో పాల్గొన్నారు&period; ఈ సందర్బంగా ఇంధనం పొదుపు చేయాలంటూ నినాదాలు నిర్వహిస్తూ విద్యుత్ కార్యాలయం నుండి శివాలయం చెక్ పోస్ట్ సర్కిల్&comma; యస్ యన్ కాలని మీదగా నేతాజీ కూడలి వరకు కొనసాగించారు&period; ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా కుడా డిసెంబెర్ 14 నుండి 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు&period; ఈ యొక్క వారోత్సవాలలో ప్రజలకు&comma; రైతులకు&comma; విద్యార్థులకు ఇంధనం దుర్వినియోగం చేయకుండా ఎలా ఆదా చేయాలనే విధంగా పలు రకాల అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు&period; ఈ ర్యాలిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాంద్ భాషా&comma; డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ విజయ్ కుమార్ రెడ్డి&comma; ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నరేంద్ర నాథ్ రెడ్డి&comma; వై నాగరాజు&comma; నరేష్&comma; గిరిధర్&comma; రాజేష్&comma; ఇతర అధికారులతో పాటు కార్మికులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..