రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

scooty accident

Advertisements

&NewLine;<p>చిల్లకూరు జాతీయ రహదారిపై స్కూటీలో వెళుతున్న చోటు&lpar;25&rpar; అనే యువకుడుని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు&period; మృతి చెందిన &lpar;చోటు&rpar; అనే యువకుడు గూడూరు పట్టణ సమీపంలో పంచర్ షాపు నిర్వహిస్తున్నట్లు సమాచారం&period; చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..

మిస్టర్ మోదీ… దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది..

నీట్ పేపర్ లీక్ కేసులో బిగ్ అప్‌డేట్..