వివాహ రిసెప్షన్ కు హాజరైన జగన్మోహన్ రెడ్డి….

Jagan Mohan Reddy attended the wedding reception.

Advertisements

&NewLine;<p>రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి నగరంలో తాజ్ హోటల్ లో జరిగిన శ్రీ సిటి ఎండి రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు బుధవారం సాయంత్రం హాజరై వధూవరులను ఆశీర్వదించారు&period; బుధవారం సాయంత్రం 4&period;10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి స్థానిక తాజ్ హోటల్ నందు జరిగిన శ్రీ సిటి ఎండి రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరై వధువు నిరీష&comma; వరుడు సాగర్ లకు శుభాకాంక్షలు తెలిపి&comma; ఆశీర్వదించి 5&period;15 గం&period; లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగు పయణమయ్యారు&period; రేణిగుంట విమానాశ్రయం నందు ముఖ్యమంత్రి కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి కళత్తూరు నారాయణ స్వామి&comma; రాష్ట్ర విద్యుత్&comma; అటవీ&comma; భూగర్భ గనుల శాఖ మంత్రి వర్యులు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి&comma; టూరిజం&comma; సాంస్కృతిక&comma; యువజన శాఖ మంత్రి ఆర్కె రోజా&comma; తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి&comma; ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం &comma; చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్&period;షన్మోహన్&comma; చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి&comma; తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి&comma; డి ఐ జి అమ్మి రెడ్డి&comma; తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత&comma; స్థానిక ఎమ్మెల్యే మరియు టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి&comma; శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన రెడ్డి&comma; సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య&comma; సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం&comma; తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష&comma; డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి&comma; తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి&comma; శ్రీకాళహస్తి ఆర్డీవో రవిశంకర్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి సాదర స్వాగతం&comma; వీడ్కోలు పలికారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్