అత్యవసర సమావేశం….

Emergency meeting...

Advertisements

&NewLine;<p>ఈరోజు లోక్ సభలోకి ఆగంతకులు చొచ్చుకుని పోయిన సంఘటన విషయమై ఈ రోజు సాయంత్రం &lpar;13&period;12&period;2023&rpar; 7&period;30 నిమిషాలకు శాసనసభలోని స్పీకర్ గారి కార్యాలయంలో శాసనమండలి చైర్మెన్ మరియు శాసనసభ ప్రోటెం స్పీకర్ శ్రీ అక్బరుద్దీన్ ఒవైసి&comma; శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ డి&period;శ్రీధర్ బాబు సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం జరిగింది&period; ప్రొటెం స్పీకర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ అత్యవసర సమావేశంలో ఆగంతుకుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు&period; శాసనసభ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో ఈ తరహా సంఘటనలు జరగకుండా తీసుకోవల్సిన భద్రత చర్యలపై కూడ ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది&period; శాసనసభ సమావేశాలు సజావుగా సాగాడానికి మూడెంచెల భద్రత చర్యలను పటిష్టంగా అమలు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి&period; ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ప్రొటెం స్పీకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు&period; ఇప్పటికే జారీ చేయబడ్డ పాసులు తప్ప ఇతరత్రా అన్ని రకాల పాసుల జారీని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు&period; ఈ సమావేశంలో మండలి చైర్మెన్&comma; శాసనసభ ప్రొటెం స్పీకర్&comma; శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి&comma; డి&period;జి&period;పి&period;&comma; హైదరాబాదు పోలీసు కమీషనర్ తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్లోన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!