నిరసన తెలిపే హక్కు కూడా ఈ రాష్ట్రంలో లేదా…!

Dr. Kuraleti Hariprasad

Advertisements

&NewLine;<p>విశాఖలో జనసేన పి&period;ఎ&period;సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ విశాఖ టైకూన్ కూడలి సమస్యపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు బయలుదేరితే&comma; ఆయనను మా నాయకులను బలవంతంగా అడ్డుకొని అరెస్టులు చేయడం అప్రజాస్వామ్యమని&comma; శాంతియుతంగా&comma; ట్రాఫిక్ లకు అడ్డు లేకుండా నిరసన తెలిపితే మీకు వచ్చిన నష్టమేముందని&comma; ఒక పక్క పోలీసులకు చెప్తున్నా వినకుండా వైసీపీ కార్యకర్తలా వ్యవహరించారని&comma; విశాఖ ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషాలు ఉండటంతో కూడలి క్లోజ్ చేయటం ఏమిటని&quest; ప్రజా సమస్యలు తీర్చమంటే నిర్బంధిస్తారాఅని&comma; ఈ ప్రభుత్వం తీరు మార్చుకొని ఎడల ఎంతటి ఉద్యమానికైనా జనసేన పార్టీ సిద్దమని&comma; పోలీసులు ఐ&period;పి&period;సి సెక్షన్ల ను మాని వై&period;సీ&period;పీ సెక్షన్ల ను ఆచరిస్తున్నారని ఆరోపించారు&comma; ఈ ప్రభుత్వానికి కాలపరిమితి ఇక మూడు నెలలు మాత్రమే ఉందని&comma; ఈ విషయాన్ని వైసిపి నేతలతో సహా పోలీసులు కూడా గుర్తుంచుకోవాలని&comma; తక్షణమే నాదేండ్ల మనోహర్ కు నాయకులకు క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్&comma; తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్&comma; నగర అధ్యక్షుడు రాజారెడ్డి&comma; అకేపాటి సుభాషిని ప్రభుత్వాన్ని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..