నాదెండ్ల మనోహర్ అరెస్ట్ ను ఖండించిన జనసేన ఇంచార్జ్..

janasena incharge

Advertisements

&NewLine;<p>నాదెండ్ల మనోహర్ అరెస్టు ను పుంగనూరు జనసేన ఇంచార్జి&comma; గంగాధర్ ఖండించారు&period; ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంగాధర్ మాట్లాడుతూ విశాఖపట్నం లో టైక్వాన్ జంక్షన్ మూసివేసిన ప్రభుత్వం&comma; ఈ విదంగా మూసివేయడం వల న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; ఈ క్రమం లో ఆ జంక్షన్ ను తిరిగి తెరిపించాలనే కోణం లో శాంతియుతంగా సమస్య ను పరిష్కరించడానికి వెళుతున్న నాదెండ్ల మనోహర్ ను అక్రమ అరెస్టు చేశారని వాపోయారు&period; ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు&period; ఈ యొక్క అక్రమ అరెస్టు నియోజకవర్గ స్థాయి లో మా జనసేన కార్యకర్తలు ఖండిస్తూ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న అని జనసేన పార్టీ ఇంచార్జి సి&period;గంగాధర్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.