#cm revanth reddy

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయ్ ..

<p>ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు&period; ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయని తెలిపారు&period; శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‎లో విలేఖరులతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period;…

Read more

నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.

<p>నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు&period; ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు&period; హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…

Read more

తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.

<p>తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు&period; ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు&period; రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖ కీలక…

Read more

ఈ నెల 8న ఉదయం 9.30 గంటలకు శాసన మండలి హల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని

<p>అసెంబ్లీలో ప్రాంగణంలో శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులు చాలా వేగంగా నడుస్తున్నాయని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు&period; à°ˆ నెల 8à°¨ ఉదయం 9&period;30 గంటలకు శాసన మండలి హల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని&comma; సీఎం రేవంత్ రెడ్డి నూతన…

Read more

కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న

<p>కొత్త పెళ్లికూతురు రష్మిక మందన్న తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు&period; ఇటీవల టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసిన రష్మిక&comma; సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు&period; అక్కడ సీఎం కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు…

Read more

తెలంగాణ తల్లి విగ్రహం పై మీ రాజకీయమా..?

<p>తెలంగాణ తల్లి విగ్రహం రూపంపై ఇప్పటికిఏ అధికారిక గుర్తింపుహోదా లేదని&comma; మేము చక్కటి రూపం తో విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు&period; మెడకు కంటె&comma; గుండపూసల హారం&comma; చెవులకు బుట్టకమ్మలు&comma; ముక్కుపుడక&comma; బంగారు అంచుతో కూడిన చీరతో…

Read more

నిరుద్యోగులను గాలికి వదిలేసిన కేసీఆర్

<p>à°—à°¤ బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క&period; రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క&period; కేసీఆర్ పదేళ్ల…

Read more

కుట్రలు చేసిన వాళ్లు ఊచలు లెక్కపెట్టాల్సిందే..

<p>అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సేకరించే భూమికి రైతులకు రెండు రెట్ల పరిహారం ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; భూములు తీసుకుని à°—à°¤ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలా పరిహారం ఇవ్వకుండా తప్పించుకోమన్నారు&period; తెలంగాణకు పరిశ్రమలు వద్దని బీఆర్‌ఎస్ కోరుకుంటుందా అని సీఎం ప్రశ్నించారు&period; బీఆర్‌ఎస్…

Read more

సీఎం విజయోత్సవం కాదు.. అసత్యోత్సవాలు చేసుకోవాలి..

<p>కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నవి సీఎం విజయోత్సవం కాదు&period;&period; అసత్యోత్సవాలు చేసుకోవాలి&period;&period; అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విజయోత్సవాలకు ఎలాంటి అవకాశం లేకపోవడంతోనే ప్రధానిపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు&period; మీ పదవిని కాపాడుకునేందుకు సోనియా కాళ్లు à°•à°¡à°¿à°—à°¿ నెత్తిన పోసుకుంటానని…

Read more

దమ్ముంటే అసెంబ్లీకి రా..చూసుకుందాం

<p>కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి రైతు సంతోషంగా ఉన్నారని సీఎం రేవంత్ తెలిపారు&period; తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 66లక్షల ఎకరాల్లో 1 కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించామని&period;&period; ఇది à°’à°• చరిత్ర అని సీఎం రేవంత్ అన్నారు&period;…

Read more