cm revanth reddy

కొత్త రేషన్ కార్డు దరఖాస్తు జారీ – మంత్రి ఉత్తమ్

<p>à°ˆ నెల 28 నుంచి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటామని&comma; à°† దరఖాస్తుల వివరాల ఆధారంగా కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు&period; జనవరి 6à°µ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు&period; ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా…

Read more

జిల్లా కలెక్టర్లతో రేవంత్ రెడ్డి కీలక భేటీ..

<p>డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు&period; à°ˆ మేరకు సెక్రటేరియట్ లో వివిధ జిల్లాల కలెక్టర్లు&comma; ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు&period; నిరుపేదలు&comma; అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వ…

Read more

నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం – సీఎం రేవంత్ రెడ్డి

<p>తెలంగాణ సీఎం à°—à°¾ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లు&comma; ఎస్పీలతో నేడు సమావేశం కాబోతున్నారు&period; à°¡à°¾&period; బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ధరణి సమస్యలు&comma; మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్&comma; కొత్త…

Read more

దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ

<p>దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19à°µ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు&period; పీవీ జ్ఞాన భూమి వద్ద పూలమాల వేసి సీఎం&comma; మంత్రులు నివాళులు అర్పించారు&period; దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ…

Read more

రేవంత్ ఢిల్లీ టూర్.. ప్రధాని మోడీతో కీలక భేటీ

<p>తెలంగాణ ముఖ్యమంత్రి&comma; టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు&period; త్వరలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న వేళ రేవంత్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది&period; కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో రేవంత్ సమావేశం…

Read more

కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

<p>అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&period; ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని బీఆర్ఎస్ కు సూచించారు&period; తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు&period; కేటీఆర్ విమర్శలపై సీఎం నిశితంగా స్పందించారు&period; చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడితే అర్థరహితమన్నారు&period; కొంతమంది ఎన్ఆర్ఐలకు…

Read more

హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ – రేవంత్‌రెడ్డి

<p>తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ప్రశ్నపత్రాల లీకేజీ సహా పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాల అయింది మనకు తెలిసిందే&period; కాగా హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో విచారణ చేయించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు&period; ఇందుకోసం సిట్టింగ్‌ జడ్జిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర…

Read more

ముగిసిన కేబినెట్ సమావేశం

<p>సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది&period; మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం లభించింది&period; గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు&period; గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కేబినెట్లో చర్చించారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం…

Read more

ధరణి- భూ సమస్యలపై ఉన్నతస్థాయి సమీక్ష

<p>రాష్ట్రంలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించారు&period; à°ˆ మేరకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు&period; ధరణి- భూ సమస్యలపై సీఎం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు&period; ఉప ముఖ్యమంత్రి భట్టి…

Read more

స్పీకర్ పదవికి నామినేషన్‌ వేసిన ప్రసాద్ కుమార్‌

<p>తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ నామినేషన్‌ వేశారు&period; స్పీకర్ నామినేషన్ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు&comma; విపక్ష సభ్యలు హాజరయ్యారు&period; ప్రసాద్ కుమార్‌ పేరును ప్రతిపాదిస్తూ ఎమ్మెల్యే కేటీఆర్ నామినేషన్‌పై…

Read more