#CMChandrababu #NidadavoleVisit #SwachhAndhra #SwarnaAndhra #EastGodavari #APPolitics #NaraChandrababuNaidu #JaladharaJalaharathi #Nidadavole #APDevelopment #AndhraPradeshNews

నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు..

<p>పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పర్యటించనున్నారు&period; నిడదవోలులో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు&period; ప్రతీ నెలలో 3à°µ శనివారం చేపట్టే స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఒక్కో థీమ్‌తో నిర్వహిస్తున్నారు&period; ఇందులో భాగంగా à°ˆ నెల &OpenCurlyQuote;జలధార–జలహారతి’ థీమ్‌తో కార్యక్రమాన్ని చేపడుతున్నారు&period;…

Read more