నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు..

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పర్యటించనున్నారు&period; నిడదవోలులో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు&period; ప్రతీ నెలలో 3à°µ శనివారం చేపట్టే స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఒక్కో థీమ్‌తో నిర్వహిస్తున్నారు&period; ఇందులో భాగంగా ఈ నెల &OpenCurlyQuote;జలధార–జలహారతి’ థీమ్‌తో కార్యక్రమాన్ని చేపడుతున్నారు&period; నీటి ఆవశ్యకతను వివరించేందుకే ఈ థీమ్‌ను ప్రభుత్వం ఎంచుకుంది&period; నిడదవోలులో నిర్వహించే స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి ఉదయం 10&period;30 గంటలకు బయలుదేరుతారు&period; 11&period;00 గంటలకు నిడదవోలు చేరుకుంటారు&period; 11&period;20 గంటలకు సుబ్బరాజుపేటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు&period; మధ్యాహ్నం 01&period;50 గంటలకు మలకోడు సరస్సును సందర్శించి స్థానికులు&comma; శాస్త్రవేత్తలు&comma; నిపుణులతో ముఖాముఖి నిర్వహిస్తారు&period; 02&period;30 గంటలకు ఎస్టీ అంబ్రోస్‌ స్కూలు సమీపంలో నిడదవోలు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు&period; సాయంత్రం 04&period;45 గంటలకు అమరావతికి చేరుకుంటారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.