#congress

కేసీఆర్ పార్టీ నాయకులతో సమావేశం..!

<p>లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు&period; లోక్ సభ ఎన్నికల్లో అనుసరించ వలసిన వ్యూహాలపై చర్చించారు&period; à°ˆ సమావేశానికి పార్లమెంటరీ పార్టీ నాయకులు హాజరయ్యారు&period; కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామిల జాప్యంపై నిరసన తెలుపుతూ…

Read more

గవర్నర్ తీరుపై మండిపడ్డ హరీష్ రావు

<p>తెలంగాణలో కాంగ్రెస్&comma; బీజేపీ రహస్యమైత్రి మరోసారి బయటపడిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు&period; గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైందన్నారు&period; బీజేపీ అజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్‌కు మేలు చేసే విధంగా…

Read more

సర్పంచ్ ఎన్నికలపై సీతక్క కీలక వ్యాఖ్యలు

<p>పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సర్పంచ్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు&period; ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు&period; ప్రస్తుతం ప్రతినెల ఉద్యోగులకు జీతాలు&comma; పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు&period; వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి…

Read more

డాక్టర్ రాంచంద్రునాయక్ సంచలన వ్యాఖ్యలు

<p>ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆస్తులన్నీ అడ్డదిడ్డంగా అమ్మేసేవారని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రునాయక్ విమర్శించారు&period; ప్రజలందరి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు&period; కురవి మండలం బలపాలలో మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు&period; హామీలను…

Read more

సాదాసీదాగా కొనసాగిన సర్వసభ్య సమావేశం…

<p>పార్టీలకతీతంగా జిల్లాను అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మాణిక్యరావు&comma; సునీత లక్ష్మారెడ్డి&comma; చింతా ప్రభాకర్ లు అన్నారు&period; కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా కొనసాగింది&period; సంగారెడ్డిలోని…

Read more

కాంగ్రెస్ పాలనపై డిప్యూటీ సీఎం ట్వీట్..?

<p>కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులయింది&period; కాంగ్రెస్ నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్విట్టర్ వేదికగా స్పందించారు&period; ఇది ప్రజల ప్రభుత్వం&period;&period; ప్రజల పాలనలో వారి కలలను నిజం చేయడమే లక్ష్యంగా…

Read more

ఆరు గ్యారెంటీల పై డీకే అరుణ వ్యాఖ్యలు..!

<p>కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్‌ పై కాంగ్రెస్‌ ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు డీకే అరుణ&period; హైకోర్టు న్యాయ విచారణ అనేది కాలయాపన కోసమేనన్న డీకే అరుణ&period; కాళేశ్వరం పై సీబీఐ విచారణ జరపాలని తాము…

Read more

వైఎస్ షర్మిల ఏపీనా లేక తెలంగాణనా..?

<p>వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆమె ఏపీనా లేక తెలంగాణనా అన్న చర్చ కొనసాగుతోంది&period; à°ˆ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా స్పష్టత ఇవ్వలేదు&period; తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టి à°† ప్రాంతంలోనే వైఎస్ షర్మిల కార్యకలాపాలు సాగించారు&period;…

Read more

జాతీయ రైతుల దినోత్సవం..

<p>పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో పంట పొలాల్లో జాతీయ రైతుల దినోత్సవాన్ని మహిళా రైతులు ఘనంగా జరుపుకున్నారు&period; à°ˆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొనీ మహిళలతో కలిసి నాట్లు వేశారు&period; అనంతరం కేక్ కట్…

Read more

గడ్డం వెంకటస్వామి చిత్ర పటానికి నివాళులు..

<p>మంచిర్యాల జిల్లా&period;&period; మాజీ కేంద్ర మంత్రివర్యులు&comma; బడుగు బలహీవర్గాలకు ఆశాజ్యోతి&comma; రాజకీయాల్లో ఓటమి అంటూ ఎరుగని వీరుడు&comma; ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం అలుపు లేకుండా పోరాటం చేసిన యోధుడు&comma; స్వర్గీయ గడ్డం వెంకటస్వామి 9à°µ వర్ధంతి సందర్బంగా చిత్ర…

Read more