#cricket

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు..

<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు&period; à°Ÿà±€20 క్రికెట్ వరల్డ్ కప్-2026 ఘనవిజయం సాధించిన తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న తిలక్ వర్మ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుని ముఖ్యమంత్రిని కలిశారు&period; à°ˆ సందర్భంగా ముఖ్యమంత్రి క్రికెటర్…

Read more

టీ20 ప్రపంచకప్ , సూపర్-8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

<p>à°Ÿà±€20 ప్రపంచకప్ &comma; సూపర్-8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది&period; కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది&period; మొత్తంగా ఐదు వికెట్లు…

Read more

ఒకే వేదికపై పొన్నం, హరీశ్ రావు

<p>రాజకీయాల్లో నిత్యం విమర్శలు&comma; ప్రతి విమర్శలు చేసుకునే నేతలు ఒకే వేదికపై సరదాగా గడిపారు&period; మంత్రి పొన్నం ప్రభాకర్&comma; మాజీ మంత్రి హరీశ్ రావు క్రికెట్ ఆడారు&period; à°“ కార్యక్రమానికి హాజరైన వీరిద్దరూ స్టేజిపై క్రికేట్ ఆడి అక్కడున్నవారిలో జోష్ నింపారు&period;…

Read more

టీమిండియా దెబ్బకు కుప్పకూలిన ఆసీస్

<p>పెర్త్ టెస్టులో టీమిండియా విజయానికి బాటలు పరుచుకుంటోంది&period; బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుతున్న తొలి టెస్టులో టీమిండియా మ్యాచ్ ను శాసించే స్థితిలో నిలిచింది&period; రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా…

Read more

పెర్త్ టెస్టు లో దూసుకెళ్లిన భారత బౌలర్లు

<p>ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది&period; తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ కాగా… అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఆట చివరకు 7 వికెట్లకు 67 పరుగులు చేసింది&period; టీమిండియా బౌలర్ల విజృంభణతో…

Read more

పాకిస్థాన్ వెళ్లేందుకు టీమిండియా కు నో పర్మిషన్

<p>అంధుల à°Ÿà±€20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు భారత అంధుల జట్టుకు భారత ప్రభుత్వం … భారత్‌-పాకిస్థాన్‌à°² మధ్య సత్సంబంధాలు లేకపోవడం&comma; పాకిస్థాన్‌లో భద్రతాపరమైన ముప్పు ఉన్న దృష్ట్యా ఇండియా టీమ్ను పొరుగు దేశానికి పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు&period;…

Read more