crop

ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా వున్న ప్రభుత్వం..

<p>రాష్ట్రంలో ఖరీఫ్ లో పండిన ధాన్యాన్ని వచ్చే ఏడాది మార్చి నెల వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని&comma; రైతులు à°ˆ విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ హెచ్&period; అరుణ్ కుమార్ చెప్పారు&period;…

Read more

పంట నష్టం జరిగితే కనీసం పట్టించుకోవడం లేదు..

<p>తడిసిన ధాన్యాన్ని రంగు మారిందాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎంపీ మాగంటి బాబు డిమాండ్ చేశారు&period; ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెర్కెగూడెం గ్రామంలో మిచాంగ్ తుఫాను కారణంగా వరి పంటను గురువారం టిడిపి నాయకులతో కలిసి పరిశీలించారు&period; జిల్లా…

Read more

అకాల వర్షం వల్ల దెబ్బతిన్న టమాటా పంట

<p>చిత్తూరు జిల్లా పలమనేరు&comma; గంగవరం మండలం&period; కళ్ళు పల్లి గ్రామం రైతు సతీష్ మాట్లాడుతూ అకాల వర్షం వల్ల టమాటో పంట నష్టపోయామంటూ వాపోతున్నాడు&period; టమాటో à°’à°• ఎకరానికి 3&period;5à°° లక్షలు ఖర్చు వచ్చింది నేను 4 గు ఎకరాల టమాటా…

Read more

రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాలన్న- ముప్పాళ్ళ నాగేశ్వరరావు

<p>పల్నాడు జిల్లా పెదకూరపాడు&comma;అచ్చంపేట&comma; క్రోసూరులలో పంటపొలాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు&comma; పలువురు రైతు నాయకులు పరిశీలించారు&period; రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో తీవ్రవర్షాభావ పరిస్థితులున్నాయి &period;&period; 122 యేళ్ళ క్రితం ఇదేవిధంగా వర్షాభావం ఏర్పడింది పొలాల్లో పంటలు దెబ్బతిన్నాయి&comma;దాంతో…

Read more