అకాల వర్షం వల్ల దెబ్బతిన్న టమాటా పంట

Tomato crop damaged by rain

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పలమనేరు&comma; గంగవరం మండలం&period; కళ్ళు పల్లి గ్రామం రైతు సతీష్ మాట్లాడుతూ అకాల వర్షం వల్ల టమాటో పంట నష్టపోయామంటూ వాపోతున్నాడు&period; టమాటో ఒక ఎకరానికి 3&period;5ర లక్షలు ఖర్చు వచ్చింది నేను 4 గు ఎకరాల టమాటా వేశాను 12డు లక్షలు ఖర్చు వచ్చింది&period; వరి పంట కూడా నష్టపోయాము కన్నీరు మున్నీరు కారుస్తున్న రైతు&period; బాధలను తీర్చాల్సింది ప్రభుత్వమే అని విన్నవించుకుంటున్న రైతు సతీష్<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.