ఇలాచేస్తే.. గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్..!

Gastric

Advertisements

&NewLine;<p>మారిన ఆహారపు అలవాట్లతో ప్రస్తుతం చాలా మంది ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు&period; ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అనేది సర్వసాధారణమైంది&period; చిన్నగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి&period; దీని వల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది&period; అయితే గ్యాస్‌ సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే స్పందిస్తే ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు&period; దీంతోపాటు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే గ్యాస్‌ సమస్య నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది&period; పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్‌ సమస్యలను దూరం చేస్తుంది&period; చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి&period; ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడుతుంది&period; తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు&period;టేబుల్‌ స్పూను జీలకర్ర పొడిని ఏదో ఒక ఆహారంలో చేర్చుకుని తీసుకుంటే అనుకోకుండా ఎదురయ్యే గ్యాస్‌ సమస్య నెమ్మదిస్తుంది&period;ఆహారంలో వెల్లుల్లిని ఎక్కువగా తీసుకున్నా గ్యాస్‌ సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"TF1ktq4Hmw"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;six-principles-for-healthy-sleep&sol;amp&sol;">ఆరోగ్యకరమైన నిద్రకు&period;&period; ఆరు సూత్రాలు&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆరోగ్యకరమైన నిద్రకు&period;&period; ఆరు సూత్రాలు&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;six-principles-for-healthy-sleep&sol;embed&sol;&num;&quest;secret&equals;r7zHgJxYKf&num;&quest;secret&equals;TF1ktq4Hmw" data-secret&equals;"TF1ktq4Hmw" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"os7ilFvPGn"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;beauty-with-aloe&sol;amp&sol;">కలబంద తో సౌందర్యం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కలబంద తో సౌందర్యం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;beauty-with-aloe&sol;embed&sol;&num;&quest;secret&equals;YOWiwgUfmn&num;&quest;secret&equals;os7ilFvPGn" data-secret&equals;"os7ilFvPGn" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు