హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా ‘అమరన్’. ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత కథతో చిత్రీకరించిన ఈ సినిమా కలెక్షన్స్ లో రికార్డ్ ను బద్దలుకొడుతుంది. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్షన్ లో రూపొందిన …
#cvr
-
-
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశం తీవ్ర స్థాయిలో దుమారం రేపింది. ఈ అంశంపై సీబీఐ పర్యవేక్షణలో విచారణ జరిపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ …
-
5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే 164 మంది ఎన్డీయే ఎమ్మెల్యేలు సహకరించాలని మంత్రి లోకేష్ కోరారు. ఈ నేపథ్యంలో విశాఖలో టీసీఎస్ ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ …
-
గత ప్రభుత్వానిది గడీల పాలన అయితే.. మా ప్రభుత్వానిది ప్రజా పాలన అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి భట్టి శ్రీకారం చుట్టారు. …
-
తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో గజ గజ వణికిస్తున్నచలి రాత్రి సమయాల్లో ప్రజలు బయటికి రాలేనంత చలి భయపెడుతోంది . మధ్యాహ్నసమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ముందు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే …
-
తమిళనాడులోని తెలుగువారిపై అనుచిన వ్యాఖ్యలు చేసిన కేసులో రిమాండ్ లో ఉన్న సినీ నటి కస్తూరికి ఊరట లభించింది. చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 3వ తేదీన చెన్నైలో జరిగిన ఓ …