Cvr news telugu

భవిష్యత్తుకు గ్యారెంటీ.. బాబు షూరిటి…

<p>రాష్ట్ర భవిష్యత్తు బాబు షూరిటితోనే సాధ్యమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు&period; స్థానిక బీసీ కాలనీలో భవిష్యత్తుకు గ్యారెంటీ&period;&period; బాబు షూరిటి కార్యక్రమాన్ని బుధవారం పల్లె చేపట్టారు&period; తెలుగు తమ్ముళ్లు&comma; మహిళలు పల్లెకు హారతితో ఘన…

Read more

జగనన్నకు చెబుదాం…

<p>బుధవారం ఉదయం ఉలవపాడు ఎన్ జె à°¡à°¿ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్&comma; సబ్ కలెక్టర్ శోభిక&comma; జడ్పీ సీఈవో చిరంజీవి జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు&period; ప్రజల నుండి అందిన అర్జీలను…

Read more

దొరసానిపాడు లో వింత ఆచారం….

<p>ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు లో వింత ఆచారం చోటుచేసుకుంది… గ్రామంలోని శ్రీ à°¶à°¿à°µ దత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో à°¶à°¿à°µ స్వామికి భక్తులు కారంతో అభిషేకాలు నిర్వహించారు… శ్రీ ప్రత్యంగిరి దేవి ఉప వాసుకలు ప్రతి ఏటా à°¶à°¿à°µ స్వామీ…

Read more

జగన్ చేతుల మీదగా కిడ్నీ రీసెర్చ్ కేంద్రం

<p>శ్రీకాకుళం జిల్లాలో గతవారం జరగవలసిన ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని&comma; డిసెంబర్ 12 à°¨ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాకు రానున్నారని రాష్ట్ర మంత్రి సీధిరి అప్పలరాజు తెలిపారు&period; పలాసలో మీడియా తో…

Read more

జలగం క్యాంప్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు..

<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల బరిలో నిలిచినా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావు క్యాంపు కార్యాలయం లో ఫ్లాయింగ్ స్కార్డ్ ఆకస్మిక తనిఖీలు చేసారు&period; దాదాపు 30 నిమిషాల పాటు తనిఖీలు నిర్వహించారు&period; à°ˆ సందర్బంగా…

Read more

దుమ్మురేపుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు….

<p>దేశీయ స్టాక్ మార్కెట్లు దుమ్ము రేపాయి&period; మదుపరులపై లాభల వర్షం కురిపించాయి&period; అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య మన మార్కెట్‌లు భారీ లాభాలతో ముగిశాయి&period; ఉదయం ప్రారంభమైన కొన్ని నిమిషాలకే బీఎస్ సెన్సెక్స్ 343 పాయింట్లు వృద్ధి చెందింది&period; మధ్యలో…

Read more

తెలంగాణలో ఎన్నికల హడావిడి…

<p>తెలంగాణలో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది&period; రేపు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ జరగనుంది&period; ఇప్పటికే పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు&period; ఓటర్లకు స్లిప్పులు పంచడం నుంచి&period;&period; ఆయా పోలింగ్ కేంద్రాల…

Read more

ప్రమాదవశాత్తు నీటి ట్యాంక్ లో పడి బాలిక మృతి

<p>కర్నూలు జిల్లా నందవరం మండలం జగ్గపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది&period; గ్రామంలో నివాసం ఉంటున్నా మారెప్ప&comma; రత్నమ్మ à°² రెండో కుమార్తె అయినా కృష్ణవేణి&lpar;7&rpar; ఇంటిలో తాగునిటీ కోసం à°Šà°°à°¿ దగ్గర లో ఉన్న నీటి ట్యాంక్ దగ్గరకు వెళ్ళింది&period; అయితే…

Read more

విద్యార్థులకు గుండు కొట్టించిన కళాశాల..

<p>నంద్యాల పట్టణంలోని à°“ ప్రైవేట్ కళాశాలలో జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు ఘర్షణ జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు&comma; విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం విద్యార్థులను తీవ్రంగా కొట్టింది&comma; అనంతరం విద్యార్థులకు గుండు కొట్టించింది&period; దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి&period;…

Read more

నాటు సారాను స్వాధీనం చేసుకున్న పోలీసులు..

<p>పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి ప్రత్తి గూడౌన్లో నాటుసారా తయారీ మెటీరియల్ ని నిన్న రాత్రి దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; గూడెంలో ఉన్న సుమారు 260 బస్తాలు నల్లబెల్లం &comma; స్పటికను&comma; మూడు లీటర్ల నాటు సారాను దాచేపల్లి…

Read more