జలగం క్యాంప్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు..

jalagam venkatrao office

Advertisements

&NewLine;<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల బరిలో నిలిచినా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావు క్యాంపు కార్యాలయం లో ఫ్లాయింగ్ స్కార్డ్ ఆకస్మిక తనిఖీలు చేసారు&period; దాదాపు 30 నిమిషాల పాటు తనిఖీలు నిర్వహించారు&period; ఈ సందర్బంగా అధికారి మాట్లాడుతూ తమకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు చేశామని&comma; తనిఖీ లో ఎక్కడ కూడా ఎటువంటి డబ్బులు కానీ&comma; అవంచానియా ఘటనలు జరగలేదని వారు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.