అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకులోయ లో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం కారణంగా బొర్రా గుహలు వద్ద ఉన్న దుకాణాలపై జారిపడ్డ బండ రాళ్లు. బొర్రాగుహలు మార్గమధ్యలో రోడ్డుమీదకి జారి పడుతున్న మట్టి దిబ్బలు, రాళ్లు. వర్షాల కారణంగా మూసివేసిన …
cyclone michaung track
-
-
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం కొంగవారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయానికి పెరుగుతున్న వరద ఉదృతి. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.68 మీటర్ల చేరుకున్న నీటిమట్టం. ప్రాజెక్ట్ లోకి ప్రస్తుతం.15372 క్యూసెక్కుల చేరుతున్న …
-
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో మిచౌంగ్ తుఫాను ప్రభావం తో భారీ వర్షం కురవడంతో పట్టణంలోని రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. నరసాపురం పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండడంతో ఈ భారీ వర్షానికి డ్రైన్లు పొంగి రోడ్లు …
-
మిచాంగ్ తుఫాన్ భీభత్సం నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, జిల్లాలోని అన్నిచోట్లా రోడ్లు జలమయం, చాలా చోట్ల రాకపోకలు బంద్. మిచౌoగ్ తుఫాన్ పోతూ పోతూ పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతంలో బీభత్సం సృష్టించింది . తీరం …
-
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, తుఫాను బాధితులకు నష్ట పరిహారం ఇవ్వలేదు గుండు సున్నా ఇవ్వలేదు ఈ జగన్ రెడ్డి అని శ్రీకాళహస్తి లో రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్న ప్రజల ఆర్తనాదాలు విలపించారు. ముఖ్యమంత్రి జగన్ 2500 నష్ట …
-
బాపట్ల జిల్లా, వేమురు నియోజకవర్గం, యుద్ధ ప్రాదిపదికన నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరుగ నాగార్జున తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం …
-
ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గంలో చేతికొచ్చిన వరి పంటలతో రాబోవు సంక్రాంతి నిబంధువులతో ఘనంగా జరుపుకోవాలని రైతులు ఆసక్తిగా చూస్తున్న సమయంలో మిచోంగ్ తుఫాను ప్రభావంతో చేతికొచ్చిన వరి పంటలతో అన్నదాత ఇబ్బందులు పడుతున్నారు. కైకలూరు నియోజకవర్గం నియోజకవర్గంలో …
-
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్. ప్రస్తుతానికి చెన్నైకి 170 కి.మీ, నెల్లూరుకు 20 కి.మీ, బాపట్లకు 150 కి.మీ, మచిలీపట్నానికి 210కి.మీ. దూరంలో తుఫాన్. మధ్యాహ్ననికి నెల్లూరు – మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనున్న …
-
గన్నవరం విమానాశ్రయంలో రెండవ రోజు కొనసాగుతున్న మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్. తుఫాన్ కారణంగా హైదరాబాద్, చెన్నై,బెంగుళూరు,తిరుపతి,విశాఖపట్నం, షిర్డీ నుండి గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన ఇండిగో విమానాలు రద్దు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో అప్రమత్తమైన విజయవాడ రైల్వే అధికారులు. విజయవాడకు …