Devotional

విశాఖ శారదాపీఠంలో నాగులచవితి పూజలు..

<p>నాగులచవితి సందర్భంగా విశాఖ శ్రీ శారదాపీఠంలో నాగదేవతకు పూజలు నిర్వహించారు&period; పీఠాధిపతులు స్వరూపానందేంద్ర&comma; స్వాత్మానందేంద్ర స్వాముల చేతులమీదుగా మీదుగా అభిషేకం జరిగింది&period; పంచామృతాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహానికి హారతులిచ్చారు&period;<&sol;p>&NewLine;

Read more

సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో సిరుల‌త‌ల్లి

<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు&period; శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న అలివేలుమంగ&period; సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి…

Read more

దీపావళి వేడుకలు

<p>శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి సన్నిధిలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు ఆధ్వర్యంలో నరక చతుర్దశి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు&period; ముందుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తులకు మేళతాళాలు&comma; మంగళ…

Read more

ఘనంగా రెండవ రోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

<p>తిరుచానూరు&period;<&sol;p>&NewLine;<p>అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనం ఇచ్చారు&period;<br &sol;>అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ…

Read more

గోమాత పూజ – ఫలితాలు..

<p>ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో &OpenCurlyQuote;నాథా&excl; జనులు పాపములనుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును &comma; తరుణోపాయమును తెలుపమని’ అడుగగా&comma; గోమాతకు చేసిన పూజల యొక్క ఫలితాల గురించి పరమేశ్వరుడు ఈవిధముగా చెప్పాడు&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;పార్వతీ&excl; గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు&period;<br &sol;>పాదముల…

Read more

శివపూజా రహస్య వివరణ..

<p>శివుడు ఏకాదశ రుద్రస్వరూపము&period; ఆంద్రదేశము నందు పదునొకండు à°¶à°¿à°µ క్షేత్రములు కలవు&period; వాటి దర్శనము మహాఫలమునందించును&period; అవి 1&rpar; బృహత్ శిలానగరము నందలి నగరేశ్వరుడు 2&rpar; శ్రీశైలము నందలి మల్లికార్జునుడు 3&rpar; ద్రాక్షారామము నందలి భీమేశ్వరుడు 4&rpar; క్షీరారామము నందలి రామలింగేశ్వరుడు…

Read more

ఈరోజు పూజాసమయం లో నేరేడు పండు లో హనుమ రూపం

<p>పరమాత్మ ప్రక్రుతి అంతా నిండి ఉంటాడు&period; ఆయనను పలురూపాలుగా భావించి ధ్యానించే భక్తులకు ఆయన ఉనికిని అనేకానేక విధములుగా తెలియపరుస్తుంటాడు&period; భావన బలంగా ఉండాలి&period;అందుకే పెద్దలు శివుణ్ణి ఆరాధించాలంటే నీవు శివునిగా మారాలి అంటారు&period; అదే మహన్యాసం à°—à°¾ సాగుతుంది శివాభిషేకం…

Read more

తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష అని పెద్దలు చెప్పినమాట అక్షరాలా కోట్లు విలువచేసే మాట…..!!

<p>పెద్దలు చెప్పిన à°ˆ సూక్తికి నూటికి నూరుశాతం సరిపోయో à°•à°§&period;&period; మనందరికీ వర్తించేది విశ్వామిత్రుని కోపం…à°•à°§&period; పూర్వం విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు తపస్సు పూర్తయ్యాక లేచాడు&period; అక్కడికి ఇంద్రుడు వచ్చాడు&period; మాటామాటా కలిసింది ఆపై మాటలుపెరిగాయి&period; తర్వాత అంతులేని కోపం వచ్చింది…

Read more

గోమతి చక్రాలు ఉపయోగాలు

<p>గోమతి చక్రాలు అరుదుగా సహజంగా ఏర్పడే &&num;8220&semi;సముద్రం నుంచి ఉద్బవించే గుల్ల&&num;8221&semi;&period; గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రంలో à°—à°² ద్వారకలోని గోమతినదిలో లభిస్తాయి&period; వీటి ఆకారం గుండ్రంగా వుంటుంది కనుక వీటిని గోమతి చక్రాలు అంటున్నారు&period; చంద్రుడు వృషభరాశిలో రోహిణి నక్షత్రం లో…

Read more

విజయదశమి నాడు మనం షిరిడి సాయిబాబాను ఎందుకు స్మరించాలంటే

<p>à°·à°¿à°°à°¿à°¡à°¿ నాధుడు సాయిబాబా విజయదశమి రోజున మహాసమాధి చెందారు&period; విజయదశమి రోజున సాయి మహాసమాధి చెందే ముందు కొన్ని సూచనలు ఇచ్చారు&period; శరీరాన్ని వదిలటానికి కొన్ని రోజుల ముందు వజే అనే ఆయన చేత బాబా రామ విజయం అనే గ్రంధాన్ని…

Read more