devotional news

రావి చెట్టును దర్శించుకోవడం వల్ల కలిగే శుభాలు..!

<p>రావిచెట్టు ను హిందూ మతంలో పవిత్రమైన చెట్టుగా పరిగణిస్తారు&period; దీనిని అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు&period; రావిచెట్టును విష్ణువు యొక్క à°…à°‚à°¶à°‚à°—à°¾ భావిస్తారు&period; రావిచెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు&period; దారిద్ర్యం తొలగిపోతుంది&comma; సంతానం లభిస్తుంది&comma;…

Read more

దేవాలయపు నీడ ఇంటిపై పడుతుందా..!

<p>ప్రజ్వలంగా వెలుగుతున్న హోమ గుండానికి దగ్గరగా కూర్చొంటే à°† వేడిని తట్టుకునే శక్తి మనకు ఉండదు కాబట్టి హోమ గుండానికి దగ్గరగా కూర్చోము&period; అలాగే దేవాలయానికి దగ్గరలో నివాసం ఉండక పోవడం కూడా అటువంటిదే&period; దేవాలయం కేవలం పవిత్ర స్థలం మాత్రమే…

Read more

ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు….

<p>సుబ్రహ్మణ్య షష్టి పురస్కరించుకుని ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు&period; శ్రీ మాణిక్యాంబ అమ్మ వారిని&comma; శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు&period; ఆలయ ప్రాంగణంలో à°—à°² శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని…

Read more

శ్రీవారి భక్తులకు తీపి కబురు

<p>తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు తీపి కబురు అందించింది&period; ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంచి&period; మార్చి మాసానికి సంబంధించిన దర్శన&comma; సేవా టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది&period; ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ నమోదు కోసం…

Read more

షష్టి ఏర్పాట్లు పూర్తి..

<p>కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఇంద్ర పాలెం లోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది&period; స్వామి వారు స్వయంభు&comma; 18à°µ తేదీ సోమవారం తెల్లవారుజాము నుంచి సృష్టికి ఏర్పాట్లు జరుగుతున్నాయి&period; ఈసారి షష్టికి 40 వేల పైబడి…

Read more

పాదుకల రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం

<p>శ్రీ క్షేత్ర దత్తాత్రేయ ఆలయం మనం సాధారణంగా ఏ గుడిలో అయినా దేవుడి విగ్రహాలను దర్శించుకుంటాం&period; అయితే కర్నాటకలోని à°† ఊరిలో మాత్రం స్వామి వారి పాదుకలు మాత్రమే దర్శనమిస్తాయి&period; అంతేకాదు à°† గుడిలో దయ్యాలు&comma; భూతాలను వదిలిస్తారట&period; అక్కడి విశేషాలేంటో…

Read more

మాలకొండ పుణ్యక్షేత్రంలో కొలువుతీరిన భక్తులు..

<p>వలేటివారిపాలెం మండల పరిధిలోని మాలకొండ పుణ్యక్షేత్రంలో కొలువుతీరి భక్తుల పాలిట కొంగుబంగా à°°à°‚à°—à°¾ విరాజిల్లుతున్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న భక్తుల ద్వారా 829197 రూపాయల ఆదాయం లభించినట్లు దేవస్థానం పర్యవేక్షణ అధికారి…

Read more

మురుడేశ్వర్ చరిత్ర ఎంతో అద్భుతం

<p>మురుడేశ్వర్ చరిత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది&period; ప్రపంచంలోని à°¶à°¿à°µ విగ్రహాలలో రెండవ ఎత్తైన విగ్రహం ఇక్కడ ఉంది&period; మురుడేశ్వర్ కర్నాటక రాష్ట్రంలో పశ్చిమ తీర ప్రాంతంలో ఉంది&period; à°ˆ ప్రదేశం భారత పురాణాలలో ప్రసిద్ధి చెందిన రామాయణ కాలం నాటిదని చెపుతారు&period;…

Read more

శ్రీవారిని దర్శించుకున్న దగ్గుబాటి సురేష్ బాబు

<p>తిరుమల శ్రీవారిని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు దర్శించుకున్నారు&period; ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు&period; సురేష్‌ బాబు రెండో కుమారుడు అభిరామ్ వివాహం ఇటీవలే జరిగింది&period; à°ˆ సందర్భంగా కొత్త దంపతులతో కలిసి స్వామివారిని…

Read more

తమిళనాడులోని హిందూ దేవాలయం

<p>శ్రీరంగనాథస్వామి ఆలయం&comma; తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది&period; à°ˆ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు&period; à°ˆ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు&period; à°ˆ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు&period; à°ˆ గుడి గురించి ప్రాచీన తమిళ…

Read more