శ్రీవారి భక్తులకు తీపి కబురు

ttd devotional news

Advertisements

&NewLine;<p>తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు తీపి కబురు అందించింది&period; ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంచి&period; మార్చి మాసానికి సంబంధించిన దర్శన&comma; సేవా టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది&period; ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ నమోదు కోసం భక్తులకు అవకాశం లభిస్తుంది&period; మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 20వ ఉదయం 10 గంటల వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని టీటీడీ తెలిపింది&period; 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం&comma; ఊంజల్&comma; ఆర్జిత బ్రహ్మోత్సవం&comma; సహస్ర దీపాలంకార సేవా టికెట్ల విడుదల చేస్తారు&period; 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి తెప్పోత్సవాల టికెట్ల విడుదలవుతాయి&period; 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్ల విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు&period; 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం&comma; ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు&comma; అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్దులు&comma; దివ్యాంగుల దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు&period; దాతల దర్శనం&comma; గదుల కోటా వెలువరిస్తారు&period; 25న ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..