ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు….

Draksharama Bhimeswara Swamy temple.

Advertisements

&NewLine;<p>సుబ్రహ్మణ్య షష్టి పురస్కరించుకుని ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు&period; శ్రీ మాణిక్యాంబ అమ్మ వారిని&comma; శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు&period; ఆలయ ప్రాంగణంలో గల శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు&comma; అభిషేకాలు నిర్వహించారు&period; పువ్వు&comma;పడగలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు&period; తెల్లవారుజామునుంచి భక్తులు ఇక్కడకు చేరుకోవడంతో క్యూలైన్లు అన్నీ బారులు తీరాయి&period; భక్తులు రద్దీకి తగ్గట్టుగా దేవాదాయ&comma;ధర్మాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..