ములుగు జిల్లా, జాకారం గ్రామ సమీపంలో రాజరాజేశ్వరి కాటన్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం. భారీగా పత్తి దగ్ధం. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది. మిషన్ల రాపిడి వల్లే మంటలు అంటుకున్నాయి అంటున్న యాజమాన్యం.
fire
-
-
పార్వతిపురం మన్యం జిల్లా. నర్సిపురం గ్రామంలో అగ్నిప్రమాదం. పెద్ద వీధిలో మాచర్ల శ్రీరాములు గృహంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు. ఇంటి నుంచి భారీ మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బందికి.. సమాచారం అందించిన గ్రామస్తులు. సంఘటన స్థలాన్ని చేరుకొని …
-
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు మంత్రి అప్పలరాజు బాధితులకు నష్టపరిహారాన్ని అందజేశారు. ఈ ప్రమాదంలో హార్బర్ లోని 30 బోట్లు మంటల్లో కాలిపోయాయి. మరో 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారుల …
-
రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెస్ ఆఫీస్ రెండో అంతస్తులో మొదటి రెండు రూమ్ లలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. షార్ట్ సర్క్యూట్ వలన లేక …
-
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి లో దీపావళి టపాసులు పెలుస్తుండగ బస్వాని రాంబాబు, రాములకు చెందిన పూరిల్లు దగ్దంమయ్యింది. పిల్లలు టపాసులు పెల్చుతుండగ ప్రమాదం సంభవించడం తో ఇల్లు పూర్తిగా దగ్ధమై ఇంటిలో నివాసం ఉంటున్న మూడు …