fire accident

గ్యాస్ సిలెండర్ పేలి భారీ అగ్నిప్రమాదం..

<p>తూర్పుగోదావరి జిల్లా&comma; నల్లజర్ల లో భారీ అగ్నిప్రమాదం&period; పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న పదిహేను ఇళ్లను చుట్టుముట్టిన మంటలు&period; గ్యాస్ సిలెండర్ లు పేలడంతో సంభవించిన అగ్ని ప్రమాదం&period; తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నిద్రమత్తులో…

Read more

హాస్పిటల్ లో ఘోర అగ్ని ప్రమాదం..

<p>విశాఖపట్నం జగదాంబ సెంటర్ లో ఉన్న ఇండస్ హాస్పిటల్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది&period; రెండు&comma; మూడో ఫ్లోర్ నుంచి వచ్చిన పొగ కారణంగా à°ˆ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం&period; ఫైర్&comma; పోలీస్ మరియు ఆసుపత్రి సిబ్బంది సంఘటన స్థలానికి…

Read more

సూపర్ మార్కెట్‌లో భారీఅగ్ని ప్రమాదం..

<p>పల్నాడు జిల్లా నరసరావుపేటలోని చరిష్మా సూపర్ మార్కెట్ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; సమాచారం అందుకున్న పోలీసులు&comma;అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు&period; అగ్ని విస్తృతంగా అలముకోవడంతో నరసరావుపేట&comma; చిలకలూరిపేట&comma; సత్తెనపల్లి నుండి మూడు…

Read more

కారు స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం..

<p>విశాఖపట్నంలో పెను ప్రమాదం తప్పింది&period; జనతా బజార్ కారుల స్క్రాప్ దుకాణంల్లో మంటలు అంటుకున్నాయి&period; మంటలు ఒక్కసారిగా చెలరేగాయి&period; మంటల ను అదుపులోకి ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు&period; ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి అధికారులు పీల్చుకున్నారు&period; షార్ట్ సార్క్యూట్…

Read more

ఆలయ గర్బగుడిలో అగ్నిప్రమాదం..

<p>అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డు మార్గం లోనున్న ప్రధాన రహదారికి కూతవేట దూరంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ దేవాలయం గర్బ గుడిలో అగ్నిప్రమాదం జరిగింది&period; à°ˆ ప్రమాదంలో అమ్మవారి విగ్రహం తో పాటు చీరలు&comma; పూజా…

Read more

నరసాపురం లో తగలబడిన దుకాణం.. 3 లక్షల వరకు ఆస్తి నష్టం

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని మిషన్ హై స్కూల్ రోడ్లో &period; అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో కూల్ డ్రింక్ షాప్ దగ్ధమైంది &period; జనసేన పార్టీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న చించినాడ శ్రీనివాస్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి వెంటనే…

Read more

తప్పిన పెను ప్రమాదం…

<p>మంగపేట మండలం కమలాపురం సినిమాలు రోడ్ లోని వేమా సాంబశివరావు ఇంటికి అర్ధ రాత్రి మంటలు చెలరేగడంతో పెంకుటిల్లు పూర్తిగా దగ్ధం అయ్యింది&period; సుమారు 5 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని&comma; అర్ధ రాత్రి ఇంట్లో మంటలు రావడంతో ఎంచెయ్యాలొ…

Read more

కృష్ణాజిల్లా గన్నవరం – అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఆటోమొబైల్ షాపు…

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం లో అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఆటోమొబైల్ షాపు<br &sol;>గన్నవరం లోని స్థానిక సినిమా థియేటర్స్ సెంటర్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ లలో ప్రమాదవశాత్తు ఆటోమొబైల్ షాపులో à°ˆ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది&period; శ్రీ శ్రీనివాస ఆటోమొబైల్ షాపు యజమాని…

Read more

విశాఖ హార్బర్ లో మరో అగ్ని ప్రమాదం… తగలబడ్డ బోట్లు.

<p>బ్రేకింగ్ న్యూస్…<br &sol;>విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం&period; దాదాపు 50 కోట్లు పైన అగ్నికి ఆహుతి&period; కోట్ల విలువ చేసే తమ ఆస్తి కళ్ళముందే బూడిద పాలు అవుతున్న వైనం&period; విశాఖ పాత నగరంలో అలుముకున్న విషాద…

Read more

పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం..

<p>పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది కాంప్లెక్స్ లోని à°’à°• షాపులో నుండి షార్ట్ సర్క్యూట్ కారణంగా వ్యాపించిన మంటలు&comma; స్థానికులు అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వగా వారు రెండు నిమిషాల్లోనే…

Read more