విశాఖ హార్బర్ లో మరో అగ్ని ప్రమాదం… తగలబడ్డ బోట్లు.

fire accident at vizag fishing harbour

Advertisements

&NewLine;<p>బ్రేకింగ్ న్యూస్…<br>విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం&period; దాదాపు 50 కోట్లు పైన అగ్నికి ఆహుతి&period; కోట్ల విలువ చేసే తమ ఆస్తి కళ్ళముందే బూడిద పాలు అవుతున్న వైనం&period; విశాఖ పాత నగరంలో అలుముకున్న విషాద ఛాయలు&period; ఈ ఘటనపై ఆరా తీస్తున్న ఉన్నత స్థాయి అధికారులు&period; అగ్నిమాపక దళాలు&comma; పోలీస్ ఘటనా స్థలానికి చేరుకుంటున్న వైనం&period; ప్రమాదంపై ఆరా తీస్తున్న విశాఖ ఉన్నతాధికారులు&period; జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో 40 మెకానిజడ్ బోర్డ్స్ అగ్నికి ఆహుతి అయ్యాయి&period; మూడు గంటల అగ్నిమాపక సిబ్బంది కృషితో మంటలు అదుపులోనికి వచ్చాయి&period; ఆస్తి నష్టం కోట్లల్లో ఉంటుందని&comma; తమ కళ్ళముందే అగ్నికి ఆహుతి అయిన బోట్లను చూసి మత్స్యకారులు తీవ్ర మనోవేదనకి గురయ్యారు&period; ప్రాణ నష్టం లేకుండా మంటలను అదుపులోకి తీసుకు వచ్చామంటున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనంద్ రెడ్డి వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..