Health Care

కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా..!

<p>కొంతమంది కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు&period; రోజూ లీటర్‌కు పైగా తాగే వాళ్లూ ఉన్నారు&period; అయితే à°ˆ అలవాటు ఆరోగ్యానికి చేటనే వైద్య నిపుణులు చెపుతున్నారు&period; à°ˆ క్రమంలోనే కూల్ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో…

Read more

పనీర్‌తో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు

<p>పనీర్‌లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది&period; ఇది ఎముకలను బలంగా&comma; ఆరోగ్యంగా ఉంచుతుంది&period; కాల్షియం ఎముకలను బలహీనంగా&comma; పెళుసుగా మార్చే బోలు ఎముకల వ్యాధి రిస్క్‌ను నివారిస్తుంది&period; పనీర్‌లో భాస్వరం కూడా ఉంది&period; ఇది ఎముకల బలోపేతానికి కాల్షియంతో కలిసి పనిచేస్తుంది&period; పనీర్‌లో…

Read more

డయాబెటిస్, బీపీలకు అరటి పండ్లతో చెక్..!

<p>అల్సర్ లతో బాధపడేవారికి à°…à°°à°Ÿà°¿ పండ్లను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది&period; డయాబెటిస్ రాకుండా&comma; బీపి కంట్రోల్ లో ఉండేలా చేయగలిగిన శక్తి అరటిపండులో ఉందని చెబుతున్నారు&period; à°…à°§à°¿à°• ఫైబర్&comma; ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల డయాబెటిస్ కు…

Read more

కంటి సమస్యలు తగ్గించే గోజీ బెర్రీ

<p>వయస్సు పైబడిన వారేకాదు యంగ్ ఏజ్‌లో ఉన్నవారిని సైతం ఇప్పుడు à°•à°‚à°Ÿà°¿ చూపు సమస్యలు వస్తున్నాయి&period; ఇలా ఇబ్బందులు పడుతున్నవారుగోజీ బెర్రీలను డైట్‌లో తీసుకోవడం మంచిది&period; వీటిని ఎండబెట్టి డబ్బాల్లో స్టోర్ చేస్తారు&period; రోజుకో పది ఎండు గోజీ బెర్రీలను తింటే…

Read more

ఆముదం నూనెతో ఆరోగ్య ప్రయోజనాలు

<p>ఆముదం నూనె కీళ్ల నొప్పులు తగ్గడానికి మంచి ఔషదంలాగా పని చేస్తుంది&period; కీళ్ల నొప్పులు ఉన్న చోట ఆముదం నూనెతో మర్దన చేయాలి&period; ఆముదం నూనెలో ముంచిన వస్త్రాన్ని నొప్పి ఉన్న చోట ప్లాస్టిక్ కవర్ తో కట్టాలి ఇలా à°’à°•…

Read more

ఉదయం టిఫిన్ మానేస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు!

<p>ఉదయం టిఫిన్ మానేయడం వల్ల లేదంటే కావాలని తినకుండా ఉండటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది&period; టిఫిన్ మానేయడంవల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు&period; ఉదయం ఖాళీ కడుపుతో ఉండటం వల్ల ఎన్ని నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం&period;…

Read more

మినరల్ వాటర్ తాగుతున్నారా..అయితే ఇది తెలుసుకోండి!

<p>ప్రస్తుతం కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది&period; దీనివల్ల సహజ సిద్ధంగా లభించే మంచినీటిని కూడా తాగలేకపోతున్నారు&period; ఇప్పటికే చాలామంది మినరల్ వాట్ అంటూ బాగా శుద్ధి చేసిన నీటిని వాడుతున్నారు&period; మినరల్ వాటర్ తాగే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు&period; మినరల్…

Read more

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు

<p>చెరకురసంలోని లవణాలు నోటి దుర్వాసనను వదిలించి దంతాలు పుచ్చిపోకుండా కాపాడతాయి&period; కామెర్ల వ్యాధి తగ్గించడంలో చెరకు రసం మహత్తరంగా పనిచేస్తుంది&period; జ్వరాన పడ్డప్పుడు కోల్పోయిన ప్రొటీన్‌ను చెరకు రసం భర్తీ చేయడంలో తోడ్పడుతుంది&period; మూత్ర సంబంధ సమస్యలను చెరుకు రసం పరిష్కరిస్తుంది&period;…

Read more

చన్నీటి స్నానం చేస్తున్నారా..!

<p>చలికాలంలో ఉదయాన్నే చల్లటి నీళ్లు శరీరంపై పడగానే ఒళ్లు బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తుంటుంది&period; చన్నీటి స్నానం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న నోర్‌పైన్‌ఫ్రైన్‌ను విడుదల చేస్తుందని నిపుణులు అంటున్నారు&period; చన్నీటి స్నానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది&period; చన్నీటిలో స్విమ్మింగ్‌…

Read more

తేనెతో అద్భుతమైన ప్రయోజనాలు..

<p>చలికాలంలో తేనె తీసుకోవడంవల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది&period; మన శరీరంలోని వ్యాధులను నయం చేసే ఎన్నో ఔషధాలు తేనెలో ఉన్నాయి&period; చలికాలంలో ప్రతి రోజూ తేనె తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడంతోపాటు మంచి నిద్ర వస్తుంది&period; తీవ్రమైన…

Read more