చన్నీటి స్నానం చేస్తున్నారా..!

rain bath

Advertisements

&NewLine;<p>చలికాలంలో ఉదయాన్నే చల్లటి నీళ్లు శరీరంపై పడగానే ఒళ్లు బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తుంటుంది&period; చన్నీటి స్నానం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న నోర్‌పైన్‌ఫ్రైన్‌ను విడుదల చేస్తుందని నిపుణులు అంటున్నారు&period; చన్నీటి స్నానం చేయడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది&period; చన్నీటిలో స్విమ్మింగ్‌ చేసేవారికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది&period; చిన్నీటి స్నానం శరీరా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది&period; ఈ అద్భుత ప్రయోజనాలు పొందడానికి చన్నీటి స్నానం చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు&period; చన్నీటి స్నానం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు ఒక క్రమపద్ధతిలో రక్తప్రసరణ జరుగుతుంది&period; దీనివల్ల ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఉంటాయి&period; అలాగే ధమనుల్లో కూడా రక్తప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది&period; చన్నీటి స్నానం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటుంది&period; ఈ క్రమంలో శరీరంలోని మలినాలు&comma; విష పదార్థాలను సులభంగా తొలగిస్తుంది&period; క్రమం తప్పకుండా చల్లటి స్నానం చేసే వ్యక్తుల్లో జీవక్రియ మెరుగ్గా ఉంటుంది&period; వీరి శరీరంలోని గోధుమ కొవ్వు కణజాలం&comma; మంచి కొవ్వు యాక్టివ్‌గా ఉంటాయి&period; దీనితో శరీరంలో వేడి పెరుగుతుంది&comma; చల్లని ఉష్ణోగ్రతల నుంచి రక్షణ లభిస్తుంది&period; తద్వారా జీవక్రియ మెరుగుపడుతుంది&period; చన్నీటి స్నానం జీవక్రియను మెరుగుపరచి&comma; శరీరంలో కొవ్వు త్వరగా కరిగేలా సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు