ఉదయం టిఫిన్ మానేస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు!

tiffin in the morning

Advertisements

&NewLine;<p>ఉదయం టిఫిన్ మానేయడం వల్ల లేదంటే కావాలని తినకుండా ఉండటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది&period; టిఫిన్ మానేయడంవల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు&period; ఉదయం ఖాళీ కడుపుతో ఉండటం వల్ల ఎన్ని నష్టాలు కలుగుతాయో తెలుసుకుందాం&period; శరీరం బలహీనంగా అనిపిస్తుంది&period; శక్తి లేకపోవడం వల్ల మీరు రోజంతా అలసిపోతారు&period; ఉత్పాదకత పై ప్రతికూల ప్రభావం చూపుతుంది&period; టిఫిన్ తీసుకోకపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది&period; రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోయి శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి&period; శరీరంలో పోషకాల లోపం వల్ల వచ్చే వ్యాధులు వస్తాయి&period; కోపం పెరుగుతుంది&period; రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది&period; అధిక మొత్తంలో ఒత్తిడి హార్మోన్ల కారణంగా మానసిక స్థితి క్షీణిస్తుంది&period; దీనివల్ల చికాకు కలుగుతుంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు