Huge fire in substation

Siddipet Fire Accident : సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం..!

<p>సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి&period; సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్లు పేలడంతో…

Read more