#humanrightsday

డిజిటల్ యుగంలో పొంచి ఉన్న సవాళ్లు..

<p>సైబర్ నేరాలు&comma; డీప్ ఫేక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు&period; &OpenCurlyQuote;మానవ హక్కుల దినోత్సవం’ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు&period; ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సవాళ్లు పొంచిఉన్నాయని చెప్పుకొచ్చారు&period; సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ త్వరగా వ్యాప్తి చెందుతోందని…

Read more